• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రామ్ మిరియాల లేటెస్ట్...

రామ్ మిరియాల లేటెస్ట్ స్పెషల్ సాంగ్: 'అర్రెరెరె జాతిరత్నాలు'

By - Tupaki Desk
Update: 2021-03-20 08:30 GMT
నవీన్ పోలిశెట్టి - ఫరీదా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ''జాతిరత్నాలు''. ఈ కామెడీ ఎంటర్టైనర్ లో రాహుల్ రామకృష్ణ - ప్రియదర్శి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. అనుదీప్‌ కేవీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్‌ పతాకంపై 'మహానటి' నాగ్‌ అశ్విన్‌ నిర్మించారు. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్ళు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా 'అర్రెరెరె జాతిరత్నాలు' అనే స్పెషల్ సాంగ్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

'అర్రెరెరె జాతిరత్నాలూ.. ఎన్నడూ చూడని నవ్వుల వర్షాలు.. చుక్కలు చూపినారు జానేజిగర్ దోస్తులు.. క్లాష్ మాస్ అంతా మామా కేకలు' అంటూ సాగిన ఈ ప్రత్యేక గీతానికి రామ్‌ మిరియాల ట్యూన్ అందించడమే కాకుండా పాడి వినిపించారు. మామా సింగ్ - డైరెక్టర్ అనుదీప్ కేవీ కలిసి లిరిక్స్ రాశారు. 'జాతిరత్నాలు' చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను చూపిస్తున్న ఈ వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి రథన్ సంగీతం సమకూర్చగా.. మనోహర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. అభినవ్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం - సీనియర్ నరేష్ - మురళీ శర్మ - వెన్నెల కిశోర్‌ - బ్రహ్మజీ - తనికెళ్ల భరణి తదితరులు నటించారు.
Tags:    
  • Ram Miriala 
  • Jathi Ratnalu 
  • Tollywood 
  • Movie News 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS