• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రంప్ పర్యటనపై వర్మ...

ట్రంప్ పర్యటనపై వర్మ సెటైర్లు.. బాగా పేలాయి

By - Tupaki Desk
Update: 2020-02-24 11:25 GMT
భారత్ లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కనీవినీ ఎరుగని స్థాయిలో మోడీ సర్కారు ఏర్పాట్లు చేయడంపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా వాగ్భాణాలు సంధించారు. ట్రంప్ పర్యటన కోసం 100 కోట్లకు పైగా ఖర్చు చేయడంపై ఇప్పటికే విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ వివాదాలకు ఆజ్యం పోస్తూ రాంగోపాల్ వర్మ కూడా ట్రంప్ పర్యటనపై సెటైర్లు వేశారు.

తాజాగా సోషల్ మీడియా వేదికగా ట్రంప్ టూరుపై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ట్రంప్ ను మనం ఇండియాకు ఆహ్వానించడానికి  వేల కోట్లు ఖర్చు చేశాం.. కానీ ప్రధాని మోడీని అమెరికాకు స్వాగతించడానికి అమెరికన్లు వేల రూపాయలైనా ఖర్చు చేస్తారా? ’ అని వర్మ ఘాటుగా ప్రశ్నించారు. అది అమెరికా.. భారత్ కాదు అంటూ వర్మ ఎద్దేవా చేశారు.

ఇక మరో ట్వీట్ లో ట్రంప్ ఇండియాకు రావడానికి గల కారణాన్ని వర్మ తనదైన శైలిలో చెప్పి ఎద్దేవా చేశారు. ట్రంప్ తను వస్తే ఎంత మంది వస్తాడో చూద్దామని వచ్చాడని.. ట్రంప్ చనిపోయే వరకు దీన్ని గొప్పగా చెప్పుకుంటాడని వర్మ ట్వీట్ లో దెప్పి పొడిచాడు.

ఇక బాలీవుడ్ నైట్ ను ట్రంప్ కోసం ఏర్పాటు చేయడంపై ట్రంప్ సెటైర్లు వేశారు. మన సాంస్కృతిక కార్యక్రమాలు భారతీయులే చూడరని ట్రంప్ ఎలా చూస్తాడంటూ ఎద్దేవా చేశారు.  ఇలా వర్మ పంచులతో మోడీని, ట్రంప్ పర్యటనను ఏకిపారేశాడు.


Tags:    
  • Ram Gopal Varma 
  • Donald Trump 
  • Donald Trump India Visit 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS