• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలీవుడ్ లో చేస్తా.....

బాలీవుడ్ లో చేస్తా.. కానీ..

By - Tupaki Desk
Update: 2018-05-25 12:30 GMT
బాలీవుడ్ లో కూడా గుర్తింపు తెచ్చుకోవాలని గత కొంత కాలంగా మన స్టార్  హీరోలు చేయని ప్రయత్నం లేదు. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి - నాగార్జున - వెంకటేష్ వంటి సీనియర్ హీరోలు ప్రయత్నాలు బాగానే చేశారు. అయితే అనవసరంగా క్రేజ్ ను చెడగొట్టుకోవడం ఎందుకని ఒక్క డిజాస్టర్ పడగానే డ్రాప్ అయ్యారు. కానీ ఇప్పుడు సరైన కథతో దిగితే భాషతో సంబంధం లేకుండా హిట్ కొట్టవచ్చని మన హీరోలు నిరూపిస్తున్నారు.

ప్రభాస్ సాహో ద్వారా వచ్చే ఏడాది తన పంజా చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఇక రామ్ చరణ్ కూడా అవకాశం వస్తే బాలీవుడ్ లో నటించడానికి ఒకే అంటున్నాడు. గతంలో కెరీర్ స్టార్టింగ్ లో జంజీర్ సినిమా చేసి చేతులు కాల్చుకున్న చరణ్ మళ్లీ బాలీవుడ్ సైడ్ కి వెళ్లలేదు. మళ్లీ వెళతారా అని అడిగితే ? ఎందుకు వెళ్లకూడదు. అందులో తప్పేముంది. కానీ కొంత మంది దర్శకులతోనే వర్క్ చేస్తాను.  రాజ్ కుమార్ హిరాని లాంటి దర్శకుడు అంటే తనకు చాలా ఇష్టమని సినిమాలో ఒక ఆర్ట్ తో పాటు ఎన్నో అర్ధలు చూపించ గల దర్శకుల్లో ఆయన ఒకరు.

ఆయన సినిమాలో నటించే అవకాశం వస్తే హ్యాపీ గా చేస్తా అని చరణ్ తెలిపాడు. అలాగే ఒక స్టైల్ లో విశాల్ భరద్వాజ్ సినిమాలు అంటే కూడా నాకు ఇష్టం. ఆయన సినిమాలతో ఎదో ఒక కొత్త అర్ధాన్ని చెబుతారు. అలాంటి వాళ్ల ద్వారా పరబాషలో పని చేస్తే తప్పకుండా విజయం అందుకోవచ్చని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం రామ్ చరణ్ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మరికొన్ని నెలల్లో రాజమౌళి మల్టీస్టారర్ ని కూడా చరణ్ స్టార్ట్ చేయనున్నాడు.



Tags:    
  • Ram Charan 
  • Rajkumar Hirani 
  • Telugu NEws 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS