• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫ్రెండు ఇంటెన్సిటీకి...

ఫ్రెండు ఇంటెన్సిటీకి చెర్రీ కాంప్లిమెంట్

By - Tupaki Desk
Update: 2019-08-11 14:26 GMT
శ‌ర్వానంద్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా ర‌ణ‌రంగం. కళ్యాణి ప్రియ‌ద‌ర్శిణి.. కాజ‌ల్ క‌థానాయిక‌లు. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈనెల 15న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ రిగ‌ర‌స్ గా ప్ర‌చారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ర‌ణ‌రంగం సౌండ్ క‌ట్ ట్రైల‌ర్ ని లాంచ్ చేశారు. ఈ ట్రైల‌ర్ ని వీక్షించిన మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న స్నేహితుడిపై ప్ర‌శంస‌లు కురిపించారు. మొన్న ట్రైల‌ర్ న‌చ్చింది. సౌండ్ క‌ట్ టెర్రిఫిక్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈ చిత్రంతో విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు.

చ‌ర‌ణ్ మాట్లాడుతూ .. ర‌ణ‌రంగం సౌండ్ క‌ట్  టెర్రిఫిక్ గా కొత్త‌గా ఉంద‌ని ప్ర‌శంసించారు. ``థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ న‌చ్చింది. శ‌ర్వాలో ఇంటెన్సిటీ మ‌న‌కు న‌చ్చుతుంది. మ‌ళ్లీ శ‌ర్వాని ఎలా చూడాల‌నుకున్నామో అలా క‌నిపిస్తున్నాడు. శ‌ర్వా మునుప‌టి సినిమాల్లానే.. త‌న‌ స్థాయిని చూపే చిత్ర‌మిది. నాకు ప‌ర్స‌న‌ల్ గా `కో అంటే కోటి` న‌చ్చే సినిమా. అలాంటి ఇంటెన్సిటీ మంచి క‌థ‌తో ప‌డితే బావుంటుంద‌నుకున్నా... ర‌న్ రాజా ర‌న్ త‌ర్వాత‌ మ‌ళ్లీ సేమ్ ఇంటెన్సిటీ కుదిరింది. శ‌ర్వాకి విజ‌యం ద‌క్కుతుంది. సుధీర్ వ‌ర్మకు ఆల్ ది బెస్ట్. ఈ చిత్రానికి సంగీతం.. రీరికార్డింగ్ టెర్రిఫిక్ గా ఇచ్చారు. ఇలాంటి కొత్త క‌థకు ఇది కావాలి. ర‌ణ‌రంగం టీమ్ కి ఆల్ ది బెస్ట్`` అని అన్నారు.

సౌండ్ క‌ట్ ట్రైల‌ర్ చూసేప్పుడు చ‌ర‌ణ్ ఆ శ‌బ్ధాల‌కు ఇంప్రెస్ అయిన తీరు విజువ‌ల్స్ లో క‌నిపిస్తోంది. అది జెన్యూన్ ఫీలింగ్. ఏదో స్నేహితుడు అని కాంప్లిమెంట్ ఇవ్వ‌కుండా హార్ట్ ఫుల్ గానే విష్ చేశార‌ని అర్థ‌మ‌వుతోది.  శ‌ర్వానంద్ ఈ చిత్రంలో గ్యాంగ్ స్ట‌ర్ గా .. మాస్ కుర్రాడిగా డిఫ‌రెంట్ గా క‌నిపించ‌బోతున్నాడు. క‌ళ్యాణితో ల‌వ్ ట్రాక్.. కాజ‌ల్ తో రొమాన్స్ హైలైట్ గా క‌నిపిస్తున్నాయి. స్నేహితుడు చ‌ర‌ణ్ విషెస్ ల‌భించాయి. ఆ బ్లెస్సింగ్స్ తో పాటు ఆడియెన్ బ్లెస్సింగ్ ద‌క్కితే హిట్టొస్తుందేమో!
Tags:    
  • Ram Charan 
  • Sharwanand 
  • Ranarangam Movie 

Similar News

సినీ హీరోతో సారా టెండూల్క‌ర్ పెళ్లి కుదిరిందా?

2026-11-23 12:23 GMT

య‌శ్ ని మ‌ళ్లీ లంకేశ్వ‌రుడు లేపాడు!

2026-11-23 12:23 GMT

‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌పై శ్రుతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-23 12:23 GMT

రెండేళ్ల నిరీక్షణకు తెర.. టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన ‘దేవర’!

2026-11-23 12:22 GMT

మ్యూజిక్ సెన్సేష‌న్‌ని పెళ్లాడిన పాపుల‌ర్ గాయ‌ని!

2026-11-23 12:22 GMT

ENE రిపీట్ తో సత్తాచాటిన శ్రీనాథ్ మాగంటి తొలి రెమ్యునరేషన్ ఎంతంటే?

2026-11-23 11:03 GMT

చైతూ బీస్ట్ మోడ్.. 'వృషకర్మ' కోసం ఇంతలా!

2026-11-23 11:03 GMT

'దర్శకుడు' హీరో.. నిర్మాత అయ్యాడు

2026-11-23 11:03 GMT

ఎన్టీఆర్‌తో మూవీ... అనిల్ రావిపూడికి ప్రశాంతత లేదా?

2026-11-23 11:02 GMT

రామాయణం కోసం రెహ‌మాన్ త్యాగం!

2026-11-23 09:21 GMT

కిరణ్ అబ్బవరం నుంచి మరో క్రేజీ మూవీ.. 'రికార్డ్' రెడీ!

2026-11-23 09:20 GMT

కపూర్ ఇంట్లో సండే మస్తీ కజిన్స్ కోసం కిచెన్‌లోకి!

2026-11-23 09:20 GMT

Copyright @2026

Powered by Blink CMS