• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అర్రే చరణ్ మిస్సయ్యాడే !

అర్రే చరణ్ మిస్సయ్యాడే !

By - Tupaki Desk
Update: 2019-10-01 14:30 GMT
మెగాస్టార్ నటించిన 'సైరా' రేపే గ్రాండ్ గా విడుదలవుతుంది. ఇక సినిమాలో చిరంజీవితో పాటు సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి - కిచ్చా సుదీప్ - నయన తార - తమన్నా ఇలా కొంత మంది ముఖ్య పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే తండ్రి నటించిన ఈ చారిత్రాత్మక సినిమాలో చరణ్ నటుడిగా కనిపించే ఛాన్స్ మాత్రం మిస్సయ్యాడు. సినిమాలో చరణ్ ఒక్కసారైనా కనిపిస్తాడని మొన్నటి వరకూ ఎదురుచూసిన ఫ్యాన్స్ కి ఈ మధ్యే క్లారిటీ కూడా ఇచ్చాడు మెగా పవర్ స్టార్. తను సినిమాలో కనిపించనని చెప్పేసాడు.

ఇక 'ఖైదీ 150' సినిమాలో ఓ సాంగ్ లో తండ్రితో కలిసి స్టెప్స్ వేసి అభిమానులతో కేకలు వేయించుకున్న చరణ్ 'సైరా'లో ఎందుకో ఆ అవకాశం అందుకోలేకపోయాడు. నిజానికి సినిమాలో చరణ్ తో ఓ క్యారెక్టర్ చేయించాలని సూరి అనుకున్నాడట. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కథలో ఉండే పాత్రతో ఓ ఎపిసోడ్ షూట్ చేయాలని డిసైడ్ అయ్యారట. కట్ చేస్తే ఆ ఎపిసోడ్ వల్ల సినిమా నిడివి ఎక్కువవుతుందని ఆలోచించి మళ్లీ వద్దనుకున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి స్వయంగా చెప్పాడు.అలా మెగాస్టార్ ఎపిక్ సినిమాలో కనిపించే ఛాన్స్ మిస్సయ్యాడు మెగా పవర్ స్టార్.

 ఇక సినిమాలో అనుష్క మినహా గెస్ట్ రోల్స్ కూడా ఉండవని క్లారిటీ ఇచ్చేసాడు సురేందర్ రెడ్డి. అనుష్క ఫస్ట్ హాఫ్ లో ఝాన్సీ లక్ష్మీ భాయ్ గా కనిపిస్తుందని అంటున్నారు. ఆమెతోనే సైరా కథ మొదలవుతుందనే టాక్ ఉంది.
Tags:    
  • Ram Charan 
  • Chiranjeevi 
  • Sye Raa Movie 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS