• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దసరా బరిలో దిగుతున్న...

దసరా బరిలో దిగుతున్న ముగ్గురు రాముళ్లు

By - Tupaki Desk
Update: 2016-07-19 06:19 GMT
టాలీవుడ్ లో రాముడు అంటే ఎన్టీ రామారావు గుర్తుకు రావాల్సిందే కానీ.. ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో రాముళ్లు చాలా మందే ఉన్నారు. ఎన్టీఆర్ తో పాటు.. రామ్ చరణ్.. కళ్యాణ్ రామ్.. రామ్.. ఇలా పలువురు హీరోలకు రాముడి పేర్లతో రిలేషన్ ఉంది. వీరిలో ముగ్గురు రాముళ్లు ఒకేసారి పోటీ పడేందుకు నిర్ణయించడం ఆశ్చర్యం కలిగించే విషయం.

ఈసారి దసరా రేస్ లో ముగ్గురు రాముళ్లు (రామ్ లు) పోటీ పడనున్నారు. దసరాకి వస్తున్నట్లు అందరి కంటే ముందే చెప్పేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రీసెంట్ గా ఫేస్ బుక్ ఇంటరాక్షన్ లో కూడా అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో తన ధృవ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగానే చెప్పుడు. మరోవైపు దసరా రిలీజ్ కి సిద్ధమయ్యాడు ఎనర్జిటిక్ హీరో రామ్. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న ఈ చిత్రానికి హైపర్ అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం. ఇంకా టైటిల్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. ఇప్పటికే సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నట్లు మాత్రం ప్రకటించారు.

ఇక నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా దసరాకే వచ్చేందుకు రెడీ అవుతుున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇజం చిత్రం కూడా దసరా బరిలోనే నిలిచే అవకాశాలున్నాయని అంటున్నారు. ముగ్గురు రామ్ లు ఒకే సీజన్ లో పోటీకి దిగడం ఇదే మొదటి సారి. మరి రేస్ లో గెలిచేదెవరో నిలిచేదవెరో?
Tags:    
  • Ram Charan 
  • Hero Ram 
  • Kalyan Ram 
  • Dushera Race 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS