• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అబ్బో.. అంత వీజీగా...

అబ్బో.. అంత వీజీగా లేదయ్యా చెర్రీ

By - Tupaki Desk
Update: 2015-08-13 12:29 GMT
రామ్‌ చరణ్‌ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో విజేత తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని దసరా బరిలో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే పండగల వేళ సోలోగా వచ్చి కాసులు కొల్లగొట్టి వెళ్లిపోతానంటే ఈసారి కుదిరేట్టు లేదు. రేసులో చరణ్‌ కి ధీటుగా పోటీ ఇచ్చేవాళ్లు బరిలో దిగుతున్నారు.

ఈసారి దసరాకి మరో రెండు క్రేజీ ప్రాజెక్టులు రిలీజవుతున్నాయి. అఖిల్‌ హీరోగా వినాయక్‌ దర్శకత్వంలో నితిన్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం దసరా బరిలోనే రిలీజవుతోంది. అలాగే చియాన్‌ విక్రమ్‌-సమంత జంటగా నటించిన 10 ఎంద్రాతుకుళ్ల ఈ సీజన్‌ లోనే రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. స్టార్‌ డైరెక్టర్‌ ఏ.ఆర్‌.మురుగదాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం వల్ల అసాధారణ క్రేజు వచ్చింది ఇప్పటికే.

అక్టోబర్‌ 15న చరణ్‌ సినిమా రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సరిగ్గా వారం గ్యాప్‌ తో అఖిల్‌ సినిమా వస్తుంది. సేమ్‌ టైమ్‌ విక్రమ్‌ చిత్రం వస్తుంది. ఒకవేళ చరణ్‌ అనుకున్న టైముకి రాలేకపోతే ఒకేరోజు  మూడు క్రేజీ సినిమాలు రిలీజయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మూడింటి మధ్యా ఠఫ్‌ ఫైట్‌ షురూ అన్నమాట!
Tags:    
  • Ram charan 
  • akhil 
  • Vikram 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS