• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లండ‌న్ లో ర‌కుల్ షాపింగ్...

లండ‌న్ లో ర‌కుల్ షాపింగ్ ...వైర‌ల్!

By - Tupaki Desk
Update: 2018-07-14 16:19 GMT
టాలీవుడ్ లో `వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ `తో కెరీర్ ప్రారంభించిన ర‌కుల్ ప్రీత్ సింగ్.....అతి కొద్ది కాలంలో నే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ లోనే కాకుండా ప్ర‌స్తుతం బాలీవుడ్ లో కూడా 3-4 సినిమాల్లో న‌టిస్తోందీ ముద్దుగుమ్మ‌. ల‌వ్ రంజ‌న్ తెర‌కెక్కిస్తోన్న ఓ చిత్రంలో అజ‌య్ దేవ‌గ‌న్ స‌ర‌స‌న ర‌కుల్ న‌టిస్తోంది. గ‌త నెల రోజులుగా ఆ చిత్ర షూటింగ్ లండ‌న్ లో జ‌రుగుతోంది. అయితే, షూటింగ్ కు కొద్దిగా విరామం దొర‌క‌డంతో...ర‌కుల్ ఎంచ‌క్కా లండ‌న్ వీధుల్లో  షాపింగ్  చేసింది. త‌న త‌ల్లితో క‌లిసి అక్కడి రెస్టారెంట్లు - షాపింగ్ మాల్స్ లో సంద‌డి చేసింది. చాలా రోజుల‌ త‌ర్వాత అమ్మ‌తో క‌లిసి టైం స్పెండ్ చేశానంటూ త‌న ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఆ షాపింగ్ ఫొటోల‌ను పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఆ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

ప్ర‌స్తుతం ర‌కుల్ బాలీవుడ్ లో బిజీగా ఉంది. ఆమె న‌టించిన కిక్ 2 విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఆ త‌ర్వాత రాజ్ కుమార్ రావు లీడ్ రోల్ పోషిస్తోన్న సిమ్లా మిర్చ్ చిత్రంలో ఓ విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో ర‌కుల్ న‌టిస్తోంది. ఈ చిత్రంలో ర‌కుల్ త‌ల్లి పాత్ర‌లో హేమా మాలిని న‌టిస్తోంది. త‌ల్లీ కూతుళ్లిద్ద‌రూ ఒకే యువ‌కుడిని ప్రేమించ‌డం అనే రొమాంటిక్ కామెడీ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. లండ‌న్ లో అజ‌య్ దేవ‌గ‌న్ చిత్రం షూటింగ్ కు కొద్దిగా విరామం దొర‌క‌డంతో త‌న త‌ల్లితో క‌లిసి ర‌కుల్ షాపింగ్ చేసింది. ``చాలా రోజుల త‌ర్వాత మ‌మ్మీతో క‌లిసి ఓ రోజంతా గ‌డిపాను. మ‌మ్మీస్ డే అవుట్. ఇద్ద‌రం క‌లిసి షాపింగ్ చేసి...రెస్టారెంట్ల‌లో లోక‌ల్ ఫుడ్ ఎంజాయ్ చేశాం....``అని ర‌కుల్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మ‌రోవైపు, ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ఓ ఐట‌మ్ సాంగ్ కోసం...ర‌కుల్ ను క్రిష్ ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది.
Tags:    
  • Rakul Preet Singh 
  • London 
  • Family 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS