• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టొరీ: రకుల్.. 100%...

ఫోటో స్టొరీ: రకుల్.. 100% సెన్సేషనల్!

By - Tupaki Desk
Update: 2019-05-21 17:30 GMT
బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ ఒకవైపు సినిమాల్లో బిజీగానే ఉంటూ మరోవైపు సోషల్ మీడియాలో ఫోటో షూట్ల మంటలు పెడుతూ ఉంటుంది. ఈమధ్య రకుల్ తాజా బాలీవుడ్ చిత్రం 'దే దే ప్యార్ దే' రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా పూటకో డ్రెస్.. పూటకో ఫోటో షూట్ అన్నట్టుగా రెచ్చిపోయింది.  అసలవి ఏం ఫోటోషూట్లురా బాబూ.. దుమ్ము లేపింది.   సహజంగా అవకాశాలు లేనివారు అలా రెచ్చిపోయి ఫోటో షూట్లు చేస్తుంటారు. కానీ రకుల్ కు చేతిలో ఆఫర్లు ఉన్నా రెచ్చిపోయింది.

ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ఒక సెన్సేషనల్ ఫోటో షూట్ లో పాల్గొని అందరికీ షాక్ ఇచ్చింది. థింక్ మార్కెటింగ్ మ్యాగజైన్ కోసం ఈ ఫోటో షూట్ చేసింది రకుల్. బ్లూ కలర్ లో ఉన్న టాప్.. డెనిమ్ జీన్స్  ను ధరించిన రకుల్ ప్యాంట్ జిప్ ను తొలగించి నాభి అందాలను పూర్తిగా ప్రదర్శనకు పెట్టింది.  రకుల్ కూర్చున్న స్టైల్ కూడా మామూలుగా లేదు. వీటికి తోడు రకుల్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ కూడా అదిరిపోయింది. ఈమధ్య కాలంలో రకుల్ చాలా ఫోటో షూట్లు చేసింది కానీ డౌట్ లేకుండా ఇది సెన్సేషనల్.  సంప్రదాయవాదులైతే రకుల్ పై విరుచుకు పడవచ్చు.. కే.రాఘవేంద్రయిజం ఫాలో అయ్యేవారైతే మేలురకం ద్రాక్ష.. బత్తాయిల కోసం వెంటనే పండ్లమార్కెట్ కు పరిగెత్తవచ్చు!

రకుల్ సినిమాల విషయం మాట్లాడుకుంటే అక్కినేని నాగార్జున కొత్త సినిమా 'మన్మథుడు 2' లో హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో సూర్య 'NGK'.. శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కే మరోచిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలు కాకుండా హిందీలో 'మర్జావా' అనే చిత్రంలో కూడా రకుల్ హీరోయిన్.



Tags:    
  • Rakul Preet Singh 
  • Actress Rakul PreetSingh 
  • Latest news 
  • Movie News 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS