• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాయ్ ఫ్రెండ్ ఉంటే రకుల్...

బాయ్ ఫ్రెండ్ ఉంటే రకుల్ అలా చేస్తుందట..

By - Tupaki Desk
Update: 2017-08-07 11:55 GMT
రకుల్ ప్రీత్ కు ఇప్పటిదాకా బాయ్ ఫ్రెండ్ లేదట. ఐతే ఎప్పుడైనా తనకు బాయ్ ఫ్రెండ్ వస్తే మాత్రం అతణ్ని వెంటనే రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దగ్గరకు ట్రైనింగ్ కోసం పంపిస్తుందట. తనతో ఎలా ఉండాలో.. తనను ఎలా చూసుకోవాలో ప్రకాష్ చాలా బాగా నేర్పిస్తాడని అంటోంది రకుల్. తనను ప్రకాష్ అంత బాగా ఎవరూ అర్థం చేసుకోలేదని అంటోందీ ఢిల్లీ భామ. టాలీవుడ్లో తనకు బెస్ట్ ఫ్రెండ్ ప్రకాషే అని రకుల్ తెలిపింది.

ఈ ప్రపంచంలో తనకు తెలిసిన అత్యుత్తమ వ్యక్తుల్లో ప్రకాష్ కోవెలమూడి ఒకడని.. అతను తనకు క్లోజెస్ట్ ఫ్రెండ్ అని రకుల్ చెప్పింది. తాను హైదరాబాద్ వదిలి ఎక్కడికి వెళ్లినా ప్రకాష్ ను మిస్సవుతుంటానని ఆమె చెప్పింది. ప్రకాష్ తనను ‘క్లమ్జీ’ అని.. ‘స్మైలీ ఫేస్’ అని.. ఇంకా రకరకాల తమాషా పేర్లతో పిలుస్తుంటాడని.. తనను ఎప్పుడూ నవ్విస్తుంటాడని.. తమ ఇద్దరి మనస్తత్వాలు ఒకేలాఉంటాయని రకుల్ చెప్పింది.

టాలీవుడ్లో తమ ఇద్దరి కామన్ ఫ్రెండ్స్ అంతా తరచుగా కలుస్తుంటామని.. ఆ సమయంలో ప్రకాష్.. తాను ఒక గ్యాంగ్ అయిపోతుంటామని.. అందరూ సీరియస్ గా ఉంటే ‘మనిద్దరం ఇప్పుడు కామెడీ చేద్దామా’ అంటూ సైగలు చేసుకుంటామని రకుల్ చెప్పింది. ‘‘నాకిప్పుడు బాయ్ ఫ్రెండ్ లేడు. ఫ్యూచర్లో వచ్చినా అతణ్ని ప్రకాష్ దగ్గరికి ట్రైనింగ్ కి పంపిస్తా. అతను పర్ఫెక్ట్ అంటే ఓకే లేదంటే.. బాయ్ ఫ్రెండుని బయటికి పంపించేస్తా’’ అంటూ చమత్కరించింది రకుల్ ప్రీత్.
Tags:    
  • Rakul Preet SIngh 
  • Prakash Kovelamudi 

Similar News

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

రాధిక ఆప్టే వివాదంలో చిక్కుకున్న కీర్తి సురేష్.. ఆ మాత్రం తెలియదా అంటూ ఫైర్!

2026-11-19 08:04 GMT

Copyright @2026

Powered by Blink CMS