• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫొటోటాక్ : డిఫరెంట్...

ఫొటోటాక్ : డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో డిఫరెంట్‌ గా అందాల ఆరబోత

By - Tupaki Desk
Update: 2022-12-23 04:49 GMT
టాలీవుడ్ లో మొత్తం యంగ్‌ స్టార్ హీరోలతో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. హీరోయిన్ గా టాలీవుడ్ లో టాప్ స్టార్‌ గా వెలుగు వెలిగిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం బాలీవుడ్‌ లో వరుసగా సినిమాలు చేస్తోంది. సౌత్‌ లో ఆఫర్లు తగ్గుతున్న సమయంలో సమయస్ఫూర్తితో బాలీవుడ్‌ లో సినిమాలు చేయడం మొదలు పెట్టింది.

తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసిన ఘనత దక్కించుకుంది. హీరోయిన్ గా ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత వెండి తెరపై ఎంత చూసినా తనివి తీరడం లేదు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ గానే కాకుండా సోషల్‌ మీడియాలో కూడా రెగ్యులర్ గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అందాల ఆరబోత చేసింది.

తాజాగా రకుల్‌ షేర్ చేసిన ఫొటోలు మరియు వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతున్నాయి. రకుల్‌ షేర్‌ చేసిన ఈ ఫొటోలు వైరల్‌ అయ్యాయి. డిఫరెంట్‌ కాస్ట్యూమ్స్ లో రకుల్‌ క్లీ వేజ్ షో చేస్తూ అందరగొట్టింది. అందాల రకుల్‌ ప్రీత్‌ సింగ్ వయసు పెరుగుతున్నా కొద్ది అందంగా కనిపిస్తుందంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

ఇక రకుల్‌ ప్రీత్‌ సింగ్ సినిమాల విషయానికి వస్తే తమిళంలో ఒక సినిమా ను చేస్తోంది. తెలుగు లో కూడా ఈమె సినిమాలు వచ్చే ఏడాది ఒకటి లేదా రెండు ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. ఇదే సమయంలో రకుల్‌ ప్రీత్ సింగ్‌ బాలీవుడ్‌ లో అరడజనుకు పైగా సినిమాలు చేస్తూ కొన్ని కమిట్‌ కూడా అయ్యి ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • RakulPreetSingh 
  • BollywoodFilms 
  • RakulPreetSkinShow 
  • RakulPreetCostumes 
  • BollywoodActress 
  • RakulPreetHotPhotoShoots 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS