రకుల్ మేకప్ డిజాస్టర్.. షాకిస్తోందిగా!
ఇదీ నా అసలు రూపం.. అంటూ చందమామ కాజల్ ఇంతకుముందు ఇచ్చిన సర్ ప్రైజ్ ని అంత తేలిగ్గా మర్చిపోలేం. అయితే బాహ్య సౌందర్యం కంటే అంతఃసౌందర్యం ఎంతో ముఖ్యం అని చెప్పేందుకు కాజల్ తన ఒరిజినాలిటీని ఆ ఫోటోషూట్ లో బయటపెట్టింది. మేకప్ లేని ముఖంపై మచ్చలు కనిపించేసరికి అభిమానులు ఖంగు తిన్నారు. అయితే అంత డేరింగ్ గా తన ఒరిజినల్ రూపం విషయంలో ఓపెన్ అయినందుకు కాజల్ పై ప్రశంసలు కురిసాయి. అయితే కాజల్ అంత డేర్ ఇంకెవరికైనా ఉంటుందా అంటే కష్టమే.
అరి పాదాల నుంచి మోచేతుల వరకూ.. అలాగే చేతి వేళ్ల నుంచి ముఖవర్చస్సు వరకూ ప్రతిదీ లేపనం పులిమి కవర్ చేసేసేవే. గ్లామర్ అండ్ గ్లిజ్ ప్రపంచంలో ఏది ఒరిజినల్..? ఏది దాచేసినది? కనిపెట్టడం చాలా కష్టం. నేచురల్ బ్యూటీ ఎవరో చెప్పడం కూడా అంత సులువేమీ కాదు. అధునాతన మేకప్ తో దేన్ని అయినా కప్పిపుచ్చేయవచ్చు. అయితే ఇన్నాళ్లు అందానికి కేరాఫ్ అడ్రెస్ రకుల్ అనుకున్న వాళ్లకు ఇదిగో ఈ కొత్త ఫోటో చూస్తే షాక్ తగలక మానదు.
అప్పుడే జిమ్ కి వెళ్లి వచ్చిందా.. లేక ఆయిలీ లుక్ ని ప్రదర్శించాలనుకుందో కానీ ఒళ్లంతా చెమటలతో తడిసి ముద్దయినట్టే కనిపిస్తోంది. అయితే ఇదిగో ఇలా స్లీవ్ లెస్ లో కనిపించేసరికి ఆ చేతిపై మచ్చలతో ఒరిజినాలిటీ బయటపడిపోవడంతో నెటిజనులు ట్రోల్స్ చేస్తున్నారు. మామూలుగా అయితే మేకప్ తో కవర్ చేసేయొచ్చు. కానీ జిమ్ కి వెళ్లినప్పుడో వాకింగ్ కి వెళ్లినప్పుడో అవన్నీ కుదరవు కదా! అందుకే ఇలా దొరికిపోయింది. పరేషాను అయ్యానురా! అంటూ అంతగా కవ్వించిన ఆ అందగత్తెయేనా? ఇలా కనిపిస్తోంది? అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అన్నట్టు మన్మధుడు 2 తర్వాత వేరొక తెలుగు సినిమాకి సంతకం చేయలేదేమిటో! అయినా ఇలా మేకప్ డిజాస్టర్ అయ్యి దొరికిపోతే ఎలా? అసలే ఆఫర్స్ తగ్గాయి. ఇలాంటి సమయంలో మేకప్ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాల్సింది పోయి.. ఇలా చేస్తే ఎలా? బయటికి వచ్చేప్పుడు పబ్లిక్ ఫిగర్ మేకప్ చూస్కోవాలి కదా? అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.