ప్లోరల్ డిజైనర్ లో రకుల్ క్లీవేజ్ సెగలు!
రకుల్ ప్రీత్ సింగ్ టెంప్టింగ్ సంచలనాల గురించి చెప్పాల్సిన పనిలేదు. నిత్యం హాట్ హాట్ ఫోటోలతో ఇన్ స్టాని షేక్ చేస్తుంటుంది. చూపరుల్ని ఆకర్షణీయమైన లుక్ లో మెప్పించడం సొగసరి ప్రత్యేకత. కెరీర్ ఆరంభంలో సిగ్గులొలకబోసిన బ్యూటీ ఇప్పుడు పూర్తిగా షై అనే పదానికే దూరంగా ఉంటుంది. స్కిన్ షో..థై షో....క్లీవేజ్ అంటూ ఎప్పటికప్పడు యువతలో అగ్గిరాజేస్తూనే ఉంది.
ఇక స్విమ్ షూట్..టూపీస్ ల్లో రకుల్ ఘాటు ఫోజుల గురించైతే చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ కెరీర్ పై ఫోకస్ పెట్టిన దగ్గర నుంచి గ్లామర్ గేట్లు మరింత ఓపెన్ గానే తెరిచేస్తుంది. మాల్దీవుల స్పాట్ వేదికగా చిచ్చర పిడుగులా చెలరేగుతుంది. ఇక అవార్డు..రివార్డుల వేదికలపై రకుల్ మెరుపులు కామన్ గా మారిపోయాయి. ఫ్యాషన్ ఎంపికల్లో తనదైన మార్క్ వేస్తుంది.
తాజాగా అమ్మడు ఓ అవార్డు ఫంక్షన్ లో తళుక్కున మెరిసింది. బ్లాక్ కలర్ ప్లోరల్ డిజైనర్ దుస్తుల్లో అందచందాలతో వేదికనే హీటెక్కించింది. ఈ వేదికపై సొగసరి క్లీవేజ్ షో హైలైట్ అని చెప్పాలి. మిరుమిట్లు గొలిపే బ్లాక్ డిజైనర్ లో షైనీ బాడీతో చూపరుల్ని ఆకట్టుకుంది.
అంతకు ముందు ఫోటో షెషన్ లో అమ్మడి భంగిమలు అంతకు మించి చర్చకు దారి తీసాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గామారాయి. అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు గుప్పిస్తూ మంటలు రేపుతున్నారు
లవ్ ఎమోజీలు పోస్ట్ చేసి బ్యూటీ క్వీన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
రకుల్ కెరీర్ సంగతి చూస్తే బాలీవుడ్ లో బిజీగా ఉంది. అరడజను సినిమాలతో ఊపిరి సలపనంత బిజీ కనిపిస్తుంది. `డాక్టర్ జీ` అనే సినిమాలో నటిస్తోంది. చిత్రీకరణ పూర్తిచేసుకున్న సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. అలాగే `ఛత్రవాలీ` అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది. ఇది షూటింగ్ దశలో ఉంది. ఇంకా `థాంక్ గాడ్`..`మిషన్ సిండ్రాల్లా`.. `ఛత్రివాలి`.. నటిస్తోంది.
ఇక కోలీవుడ్ లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `ఇండియన్ -2`లో నటిస్తోంది. ఈ సినిమాపై రకుల్ చాలా ఆశలు పెట్టుకుంది. తెలుగులో `31 అక్టోబర్ లేడీస నైట్` లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు..తమిళ్ లో తెరకెక్కిస్తున్నారు.