అందంతో కవ్విస్తున్న నాటీ రకుల్
అందం ప్రతిభతో పాటు ఎంటర్ ప్రెన్యూర్ క్వాలిటీస్ తో దూసుకెళుతోంది రకుల్ ప్రీత్ సింగ్. తనదైన నటనతో అభిమానుల హృదయాలను గెలుచుకోవడమెలాగో తెలిసిన రకుల్ ఇతర నాయికల కంటే భిన్నంగా ఆలోచిస్తుందన్నది తెలిసిందే. ఈ పంజాబీ బ్యూటీ ఎఫ్ 45 జిమ్ లను ప్రారంభించి తెలుగు రాష్ట్రాల్లో నెట్ వర్క్ ని మెయింటెయిన్ చేయడం ఆశ్చర్య పరుస్తోంది. నటిగా సౌత్ ఇండస్ట్రీలో తన కెరీర్ ను ప్రారంభించిన రకుల్ ఇప్పుడు తనదైన అందం ప్రతిభతో బాలీవుడ్ లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. అదే క్రమంలో తన స్నేహితుడు కం ఫిలిం మేకర్ జాకీ భగ్నానీతో ప్రేమాయణం కూడా హాట్ టాపిక్ గా మారింది.
సోషల్ మీడియాల్లోనూ రకుల్ ఎంతో స్పీడ్ గా ఉంది. నిరంతరం ఫ్యాషన్ ఫిట్ నెస్ గోల్స్ అంటూ రకుల్ నిరంతరం ఫ్యాన్స్ కి టచ్ లోనే ఉంది. తాజాగా రకుల్ షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇటీవలి సమ్మర్ వెకేషన్స్ నుంచి త్రోబ్యాక్ ఫోటో ఇది. బ్లాక్ బికినీలో రకుల్ ఇన్నర్ అందాలను ఎలివేట్ చేస్తూ తమాషా చేస్తున్న ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.
రకుల్ ప్రీత్ సింగ్ తన 18వ ఏట తొలిసారిగా నటించింది. అదనపు పాకెట్ మనీ సంపాదించుకునేందుకు చిత్ర పరిశ్రమలో ప్రవేశించింది. ఆ తర్వాత ప్రతిభతో పెద్ద స్టార్ గా ఎదిగింది. స్వతహాగా రకుల్ ప్రీత్ సింగ్ గోల్ఫ్ ఆటను లైక్ చేస్తుంది. అంతేకాదు తాను ఒక జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణి అన్నది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ శిక్షణ పొందిన భరతనాట్య కళాకారిణి కూడా. రకుల్ ప్రీత్ సింగ్ 2011లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. కాంపిటీషన్ లో ఐదవ రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత సినీరంగంలో అడుగుపెట్టి స్టార్ అయింది.
వృత్తిపరంగా చూస్తే.. ఇటీవల రెండు ఫ్లాప్ లు రకుల్ ని నిరాశపరిచాయి. జాన్ అబ్రహం - జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లతో కలిసి నటించిన `ఎటాక్` ఇటీవల విడుదలైంది. అలాగే అజయ్ దేవగన్ తో కలిసి నటించిన రన్ వే 34 చిత్రంలోనూ నాయికగా నటించింది.. ఇటీవలే విడుదలైన ఇవి రెండూ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. పరాజయాలకు నిరాశ చెందినా కానీ రకుల్ తన తదుపరి ప్రణాళికల విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. తదుపరి ఓ అగ్ర హీరో సినిమాకి కమిటైందని సమాచారం. రకుల్ స్వయంగా ఆ వివరాల్ని వెల్లడిస్తుందేమో చూడాలి.