ఫోటోటాక్ : ఈ అందాల విందుకు హద్దు లేదా?
టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోల్లో దాదాపు అందరి తో కూడా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. సుమారు నాలుగు సంవత్సరాల పాటు కనీసం ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా బిజీ బిజీగా స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఆ సమయం లో అత్యధిక పారితోషికం తీసుకున్న తెలుగు హీరోయిన్ గా నిలిచింది అనడంలో సందేహం లేదు.
ఒకానొక సమయంలో మహేష్ బాబుతో సినిమా కి కూడా డేట్లు ఇవ్వలేనంత బిజీగా ఉండి.. ఏకంగా మహేష్ బాబు సినిమాను వదులుకున్న ఘనత ఆమెకే దక్కింది అంటూ మీడియా వర్గాల టాక్. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
ఈ ఏడాది ఆమె నటించిన రెండు మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వచ్చే ఏడాది లో మరో నాలుగు అయిదు హిందీ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తెలుగు మరియు తమిళంలో పలు చిత్రాల్లో నటించిన ఈమెకు ప్రస్తుతం ఇక్కడ పెద్ద గా ఆఫర్లు లేవు. ఇదే సమయంలో ఈమెకి హిందీలో మాత్రం వరుస సినిమాల్లో నటిస్తూ అక్కడి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే అవకాశం వస్తున్నాయి.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఇంస్టాగ్రామ్ లో మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడూ కూడా అందాల ఆరబోత చేసే ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన ఫోటోలు మరింత రచ్చ గా ఉన్నాయి అంటూ నెటిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పుడు ట్రెండీ డ్రస్ ల్లో అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి మతి పోగొట్టే విధంగా రకుల్ ప్రీత్ సింగ్ వ్యవహరిస్తూ ఉంటుంది. ఈ సారి కూడా రకుల్ ప్రీత్ సింగ్ అందాల ఆరబోత సరికొత్తగా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. పెద్ద ఎత్తున అందాలను ఆరబోస్తూ నెటిజెన్స్ ని ఫిదా చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ కొత్త ఫోటోలు ఎప్పటిలాగే వైరల్ అవుతున్నాయి. క్లీ వేజ్ షో తో పాటు థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ ఉన్న రకుల్ ను ప్రతి ఒక్కరు కూడా వావ్ అంటూ అభినందిస్తూ ఉన్నారు.