ఫోటోటాక్ : సముద్రం ముందు పాలరాతి శిల్పం అందాల ఆరబోత
టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో ఒక వెలుగు వెలుగుతూ ఇప్పటికి కూడా ఇక్కడ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ మెల్ల మెల్లగా బాలీవుడ్ షిప్ట్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుతం హిందీలో ఈమె ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజను సినిమాలను చేస్తోంది. ఆ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రాబోయే ఏడాదిన్నర లేదా రెండేళ్ల కాలంలో విడుదల అయ్యే అవకాశం ఉంది.
ఆ సినిమాలు విడుదల అయ్యి రెండు మూడు అయినా మంచి సక్సెస్ ను దక్కించుకుంటే ఖచ్చితంగా ఈ అమ్మడు బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ గా మారిపోయే అవకాశం ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ సమయంలో ఈ అమ్మడి హాట్ ఫోటోలు కుర్ర కారుకు మత్తు ఎక్కిస్తూనే ఉన్నాయి. ఈమె ఏ ఫోటో షేర్ చేసినా వైరల్ అవ్వడం అనేది చాలా కామన్ విషయం. అలాంటిది ఇలాంటి ఒక ఫోటోను షేర్ చేస్తే కుర్రాళ్లకు నిద్ర ఉంటుందా..!
తాజాగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటో గురించి తెగ చర్చ జరుగుతోంది. సముద్రం ఒడ్డున ప్రతిష్టించిన పాల రాతి శిల్పం మాదిరిగా రకుల్ ప్రీత్ సింగ్ ఉంది. ఆమె స్కిన్ టోన్ ముఖ్యంగా ఆమె థైస్ ఎక్స్ పోజింగ్ ను చూసిన కుర్ర కారు కొద్ది సేపు మతి పోగొట్టుకుని బిత్తర చూపులు చూసి ఉంటారు. అంతగా అందాల ఆరబోత చేసిన ఈ అమ్మడి లుక్ కు సెలబ్రెటీలు స్టార్స్ కూడా ఫిదా అవుతున్నారు.
సోషల్ మీడియాలో పలువురు సెలబ్రెటీలు సైతం రకుల్ ఫోటోకు లైక్ వేసుకున్నారు. ఇంతటి అందంను ఎక్కడైనా చూసి ఉంటారా అంటూ కొందరు కవి గా మారుతుంటే మరి కొందరు సున్నితంగా ఆమెను తమ గుండె కోతకు కారణం అయ్యావు అంటూ కోప్పడుతున్నారు. మొత్తానికి ఈ అమ్మడి అందం ముందు ఎవరైనా దిగదుడుపు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే తెలుగు మరియు తమిళంలో ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాలు ఏమీ లేవు. ఈమె ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సమయంలో ఆఫర్లు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. కాని ఇప్పుడు మాత్రం బాలీవుడ్ వైపే ఈమె చూపు ఉంది కనుక ఇక్కడ ఆఫర్లు తగ్గాయి అనేది టాక్. సినిమాలు చేసినా చేయకున్నా కూడా రకుల్ ప్రీత్ ఇక్కడ స్టార్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.