రకుల్ హెచ్చరికలతో గుండెల్లో మంటలు
ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ని బాలీవుడ్ లో బిల్డ్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో ఈ పంజాబీ బ్యూటీ హిందీ సినిమాలపై దృష్టి పెడుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది.
`ఎటాక్`..`రన్ వే`..`డాక్టర్ జీ`..`థాంక్ గాడ్`..`మిషన్ సిండ్రెల్లా`..`ఛత్రివాలి` లాంటి భారీ చిత్రాల షూటింగుల్ని ఇప్పటికే పూర్తి చేసింది. ఇదే ఏడాది ఈ చిత్రాలన్ని ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
దీంతో ఈ చిత్రాలపై బ్యూటీ చాలా ఆశలే పెట్టుకుంది. సక్సెస్ లు అందుకుని బాలీవుడ్ టాప్ స్టార్స్ సరసన అవకాశాలు అందుకోవాలని వెయిట్ చేస్తోంది. ఇప్పటికే మకాం హైదరాబాద్ నుంచి ముంబైకి మార్చేసింది.
ఒకేసారి ఇలా బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకోవడం వెనుక తన మేనేజర్ కీలక పాత్ర పోషించారని ఓ సందర్భంలో రకుల్ రివీల్ చేసింది. తన ప్రయత్నానికి తోడుగా వ్యక్తిగత మేనేజర్ సహకారం మరువలేనిదని తెలిపింది.
ఇలా బాలీవుడ్ ప్రయత్నాలు మొదలైన దగ్గర నంచి రకుల్ లో చాలా మార్పులు గమనించవచ్చు. సోషల్ మీడియాలో యాక్టివిటీని మరింతగా పెంచింది. ఇన్ స్టాని షేక్ చేయడమే పనిగా పెట్టుకుంది. బాలీవుడ్ సెలబ్రిటీల సక్సెస్ మంత్రగా ఇన్ స్టా కీలక పాత్ర పోషిస్తుంది.
ఎప్పటికప్పుడు టెంప్టింగ్ ఎలివేషన్స్ ప్రదర్శనలతో అవకాశాలు చేజిక్కించుకుంటున్నారు. రకుల్ ప్రతీ కెరీర్ ఆరంభంలో మడి కట్టుకుని కుర్చుని ఉన్నా కాలక్రమేణా బ్యూటీలో చాలా మార్పులొచ్చాయి. గ్లామర్ ఇండస్ట్రీ ఆనుపానులు కనిపెట్టి మార్పు అనివార్యమని గమనించింది.
పోటీ వాతావరణంలో నెగ్గుకు రావాలంటే ఎలివేషన్స్ తప్పని సరి.. ఇది ఆలస్యంగా గమనించినా వేగంగానే పుంజుకుని రేసులో నిలబడింది. తాజాగా బ్యూటీ మరో కొత్త టెప్టింగ్ ఫోటోతో ఇన్ స్టాలో కాకలు రేపుతోంది.
లోదుస్తుల్లో తనదైన మార్క్ షోయింగ్ తో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. రకుల్ అభిమానులు కామెంట్లతో మరింత హీట్ పెంచుతున్నారు. ఇలాంటి ఎలివేషన్స్ కి రకుల్ కొత్తేం కాదు . కానీ ఈఫోటో లో సమ్ థింగ్ స్పెషల్ గా హైలైట్ అవుతోంది.
ఇక తెలుగు..తమిళ్ లో `ఇండియన్ -2`లో నటిస్తోంది. మొదటిసారి విశ్వనటుడు కమల్ హాసన్ సరసన నటించే అరుదైన అవకాశాన్ని అందుకుంది. పాన్ ఇండియా కేటగిరీలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. పాన్ ఇండియా చిత్రాలపై తన ఆసక్తిని కూడా ఇటీవలే రకుల్ రివీల్ చేసింది. పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలు కల్పించాలని ఒకింత అసహనాన్ని కనబరిచింది. మరి ఆ కోరిక `ఇండియన్ -2`తో తీరే అవకాశం ఉంది.