• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో : మెల్విన్‌ తో...

వీడియో : మెల్విన్‌ తో రకుల్‌ రచ్చ డాన్స్‌

By - Tupaki Desk
Update: 2019-05-08 09:27 GMT
హీరోలు, హీరోయిన్స్‌ కొద్ది మంది మాత్రమే మంచి డాన్సర్స్‌ ఉంటారు. ఎక్కువ శాతం మంది హీరోలు, హీరోయిన్స్‌ కంటిన్యూగా డాన్స్‌ చేయలేరు. బిట్‌ బిట్స్‌ గా డాన్స్‌ లు చేయడం ఎవరికైనా సాధ్యమే. కాని కంటిన్యూస్‌ గా  డాన్స్‌ వేయడం అంటే మాత్రం చాలా ప్రతిభ ఉండాలి. ఒక పాటకు కంటిన్యూ డాన్స్‌ ను స్టార్స్‌ చేయడం మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. తాజాగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హౌలి హౌలి పాటకు కొరియోగ్రాఫర్‌ మెల్విన్‌ లూయీస్‌ తో కలిసి వేసిన డాన్స్‌ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తోంది.

'దే దే ప్యార్‌ దే' చిత్రంతో బాలీవుడ్‌ లో ఈ అమ్మడు మరోసారి తన అదృష్టంను పరీక్షించుకోబోతుంది. అజయ్‌ దేవగన్‌ తో నటించిన ఈ చిత్రంలో అందాల ప్రదర్శణతో పాటు, ఆకట్టుకునే నటన మరియు డాన్స్‌ కూడా చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్బంగా ఈమె కొరియోగ్రాఫర్‌ మెల్విన్‌ తో కలిసి డాన్స్‌ చేసిన వీడియోను యూట్యూబ్‌ లో పోస్ట్‌ చేశారు.

మెల్విన్‌ తో పోటీ పడి మరీ రకుల్‌ డాన్స్‌ వేయడం వీడియోలో చూడవచ్చు. మంచి ఎనర్జితో, ప్రొఫెషనల్‌ డాన్సర్‌ గా రకుల్‌ వేసిన స్టైప్‌ లు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్న ఈ పాట వైరల్‌ అయ్యింది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ దేదే ప్యార్‌ దే చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకుని ఎదురు చూస్తోంది. 50 ఏళ్ల వ్యక్తికి లవర్‌ గా రకుల్‌ ఈ చిత్రంలో కనిపించబోతుంది. వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుందని ట్రైలర్‌ చూస్తే అనిపిస్తుంది. సౌత్‌ లో ఈమద్య ఫేడ్‌ ఔట్‌ అవుతున్న రకుల్‌ కు అక్కడ అయినా బ్రేక్‌ దక్కుతుందో చూడాలి.


Full View
Tags:    
  • Rakul Preet Singh 
  • Melvin Louis 
  • Hauli Hauli Song 
  • telugu News 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS