• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ముగ్గురూ రెండోసారి...

ముగ్గురూ రెండోసారి వస్తున్నారు

By - Tupaki Desk
Update: 2018-06-21 04:23 GMT
బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ సినిమాల్లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకునే మూవీ 3 ఇడియట్స్. రాజ్ కుమార్ హిరాని డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ విద్యావ్యవస్థలోని లోపాలను సునిశితంగా ఎత్తి చూపుతుంది. ముగ్గురు ఫ్రెండ్స్ కాలేజ్ లైఫ్ గా కథ నడుస్తుంది. ఈ సినిమా కేవలం ఇండియాతోపాటు చైనా లోనూ సూపర్ హిట్టయ్యి కలెక్షన్లు కొల్లగొట్టింది.

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ ఈ మూవీనే తమిళం నంబన్ (తెలుగులో స్నేహితుడు) పేరుతో రీమేక్ చేశాడు. శంకర్ పాటలు తప్ప 3 ఇడియట్స్ మూవీలో ఏ ఒక్క సీన్ నూ మార్చలేక పోయాడు. దాదాపుగా కార్బన్ కాపీలానే తీసుకుంటూ వచ్చాడు. అంత పర్ ఫెక్ట్ గా ఉంటుంది 3 ఇడియట్స్ స్క్రీన్ ప్లే. ఇన్నేళ్ల తరవాత ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని ఆలోచిస్తున్నాడు. రైటర్ అభిజిత్ జోషితో కలిసి ఈ సీక్వెల్ కోసం స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు.

ప్రస్తుతం బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జీవిత కథతో హీరో రణ్ బీర్ కపూర్ తో సంజూ సినిమా తెరకెక్కించాడు రాజ్ కుమార్ హిరాని. సంజూ ప్రమోషన్ ఈవెంట్లలో భాగంగా 3 ఇడియట్స్ మూవీ సీక్వెల్ విషయం తనే స్వయంగా చెప్పాడు. అమీర్ కూడా ఈ సినిమా చేయడానికి సిద్ధంగానే ఉన్నట్లు బాలీవుడ్ జనాలు చెబుతున్నారు. సంజూ తరవాత మున్నాభాయ్-3 తీయడానికి రాజ్ కుమార్ హిరాని కమిట్ అయ్యాడు.  దాని తరవాత 3 ఇడియట్స్ సీక్వెల్ మొదలుపెట్టనున్నాడు.


Tags:    
  • Rajkumar hirani 
  • 3 Idiots sequel 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS