• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అదే త్రివిక్ర‌మ్ డేరింగ్...

అదే త్రివిక్ర‌మ్ డేరింగ్ స్టెప్!

By - Tupaki Desk
Update: 2018-10-12 16:44 GMT
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌- మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌ లో వచ్చిన `అర‌వింద సమేత‌` బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మొద‌టి రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 30కోట్లు పైగా వ‌సూలు చేసింది. ఈ విజ‌యం నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. తొలి వీకెండ్ - తొలి వారం (7రోజుల‌) నాటికి ఈ సినిమా భారీ కల్లెక్షన్స్ సాధిస్తుంద‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఎలానూ ద‌స‌రా సెల‌వులు క‌లిసిరానున్నాయి కాబ‌ట్టి ఈ సినిమాకి ఆ మేర‌కు క‌లెక్ష‌న్స్ పెరుగుతాయే కానీ త‌గ్గే ఛాన్సే లేదు.

ముఖ్యంగా ఈ చిత్రంలో తార‌క్ న‌ట‌న‌కు చ‌క్క‌ని పేరొచ్చింది. ఓ ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ డ్రామాని త్రివిక్ర‌మ్ తీర్చిదిద్దిన తీరును ప్ర‌శంసిస్తున్నారు. సినీసెల‌బ్రిటీల నుంచి సామాజిక మాధ్య‌మాల్లో బోలెడ‌న్ని ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం చూసిన దర్శకధీరుడు రాజమౌళి టీమ్‌ ని అభినందించారు. ముఖ్యంగా త్రివిక్రమ్ - ఎన్టీఆర్ ప్రతిభను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు.
 
``యుద్ధం ముగిసిన త‌ర్వాత‌ ఏం జరుగుతుంది? అనే పాయింట్‌ ని బేస్ చేసుకొని సినిమాను ప్రారంభించడమే త్రివిక్రమ్ డేరింగ్ స్టెప్. చాలా బాగా తెరకెక్కించాడు. ఆ సన్నివేశాల్లో తారక్ ప్ర‌ద‌ర్శించిన‌ అభినయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. జగపతిబాబు నటన అద్భుతంగా ఉంది`` అని ట్వీట్‌ లో పేర్కొన్నారు జక్కన్న. రాజ‌మౌళి ప్ర‌శంస‌ల‌తో వీర‌రాఘ‌వునికి మ‌రింత ఆద‌ర‌ణ పెరుగుతుంద‌న‌డంలో సందేహం లేదు. త‌దుప‌రి అత‌డు తెర‌కెక్కించ‌నున్న `ఆర్‌.ఆర్‌.ఆర్‌` చిత్రంలో తార‌క్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది.
Tags:    
  • Rajamouli 
  • NTR 
  • Aravinda Sametha 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS