• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజమౌళి నెక్స్ట్ టార్గెట్...

రాజమౌళి నెక్స్ట్ టార్గెట్ వాళ్ళు కాదట

By - Tupaki Desk
Update: 2017-08-24 09:28 GMT
బాహుబలి బాక్స్ ఆఫీస్ రికార్డుల దెబ్బకు రాజమౌళి ఇప్పుడు టాలీవుడ్ రాజు అయిపోయాడు అనడంలో ఎలాంటి తప్పు లేదు. టాలీవుడ్ హీరోలు ఇప్పుడు ఆయన సినిమా రాజ్యంలో ఒక చిన్న సైనికుడి పాత్ర దొరికినా చాలు అనుకుంటున్నారు. గత కొంత కాలంగా దర్శకధీరుడు తన నెక్స్ట్ సినిమా ఎవరితో తీస్తాడు అనే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. బాలివుడ్ - కోలీవుడ్ మీడియా కూడా టాలీవుడ్ వైపు ఓ కన్నేసి ఉంచింది.

అయితే రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని ఓ మెగా హీరోతో ప్లాన్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు ఓ రేంజ్ లో రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఇటీవల రాజమౌళి మెగా స్టార్ట్ "సైరా" ఫస్ట్ లుక్ లాంచ్ చేయడంతో ఆ అనుమానాలు ఇంకా బలపడ్డాయి. బాహుబలి లాంటి సినిమా తర్వాత మళ్ళీ అంతటి స్థాయిలో ఓ సినిమా తెరకెక్కుతుండడంతో జక్కన్న కూడా వారి స్వాగతాన్ని గౌరవించి వెళ్ళాడు. కానీ అలా వెళ్ళడంతో చరణ్ తో అల్లు అర్జున్ తో సినిమాలను చేస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి. అయితే సన్నిహితులు మాత్రం ఇలాంటి న్యూస్ ను రూమర్లంటూ కొట్టిపాడేస్తున్నారు.

రాజమౌళి తన నెక్స్ట్ సినిమాను మెగా హీరోలతో చేయడం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పైగా మెగా హీరోలందరూ కూడా 2019 వరకు బిజీగా ఉన్నట్లు వారి షెడ్యూల్ చూస్తే మనకు తెలిసింది. ప్రస్తుతం వారు 2 నుంచి 3 కథల వరకు కమిట్ అయ్యరు.. అవి అయిపోయేవరకు వేరే సినిమాలను ఒప్పుకోని పరిస్థితి. మరి జక్కన్న మెగా హీరోలతో పనిచేయడం కష్టమే కదా!!
Tags:    
  • Rajamouli 
  • Mega Heroes 
  • Telugu NEWs 

Similar News

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

Copyright @2026

Powered by Blink CMS