• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జక్కన్న బిజినెస్...

జక్కన్న బిజినెస్ మొదలైందిగా..

By - Tupaki Desk
Update: 2018-06-27 09:44 GMT
ఎస్.ఎస్. రాజమౌళి సినిమా దర్శకుడిగానే అందరికీ తెలుసు. కానీ ఆయనలో ఓ మంచి బిజినెస్ మేన్ కూడా ఉన్నాడు. ఆయన బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి ఓ స్టార్టప్ బిజినెస్ లో పెట్టుబడి పెట్టాడు. ఈ విషయం ఈమధ్యనే వెలుగులోకి వచ్చింది. సినిమా రంగంలో సంపాదించుకున్న డబ్బు వేరే వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం అన్నది కొత్తేం కాదు. కాకపోతే ఈ విషయంలోనూ దర్శక ధీరుడు రాజమౌళి స్టయిలే వేరు.

ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ లో స్మార్ట్ వాచ్ లు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ బిజినెస్ లోకే జక్కన్న అడుగుపెట్టాడు. ఈ స్మార్ట్ వాచ్ స్పెషాలిటీ ఏంటంటే దీనిని ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరమే ఉండదు. ఈ స్మార్ట్ వాచ్ లో ఫిట్ నెస్ ట్రాకర్ - మ్యూజిక్ కంట్రోల్ - ఎన్ఎఫ్ సీ పేమెంట్స్ వంటి ఫెసిలిటీలన్నీ ఈ వాచ్ లో ఉన్నాయి. మిగిలిన డిజిటల్ వాచ్ లలాగా వీటిని ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అసవరం ఉండదు. వీటి బ్యాటరీ లైప్ ఏడాది ఫాటు ఉంటుంది. ప్రస్తుతం ఆన్ లైన్ లో వీటి విక్రయాలు ప్రారంభించారు. ఈ విషయం రాజమౌళి కొడుకు కార్తికేయ తన ట్విట్టర్ టైమ్ లైన్ లో షేర్ చేశాడు.

ఈ స్మార్ట్ వాచ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇవి మేడిన్ ఇన్ ఇండియా. మిగతా స్మార్ట్ వాచ్ లను చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. రాజమౌళి పెట్టుబడి పెట్టిన ఈ స్మార్ట్ వాచ్ లు ఎలక్ట్రానిక్ సిటీ బెంగుళూరులో తయారవుతాయి. రాజమౌళి టీం త్వరలోనే వీటిని రిటైల్ స్టోర్ లోకి తీసుకురానుంది.  




Tags:    
  • Rajamouli 
  • Shobu Yarlagadda 
  • Smart Watch Company 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS