• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అమలాపాల్ మళ్ళీ పెళ్లి...

అమలాపాల్ మళ్ళీ పెళ్లి చేసుకుందా...?

By - Tupaki Desk
Update: 2020-03-20 12:30 GMT
నాగచైతన్య హీరోగా నటించిన 'బెజవాడ' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి అమలాపాల్. చేసింది త‌క్కువ సినిమాలే అయినా కూడా తన నటనతో క్రేజ్ తెచ్చుకుంది. రామ్ చ‌ర‌ణ్ తో 'నాయక్' - అల్లు అర్జున్ తో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రాలలో నటించి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. మెగా హీరోలతో నటించినా ఎందుకో కానీ ఇక్క‌డ చెప్పుకోద‌గ్గ అవ‌కాశాలు మాత్రం రాలేదు. దీంతో త‌మిళ‌ - మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీల‌పై దృష్టి పెట్టింది ఈ భామ‌. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే తమిళ దర్శకుడు విజయ్ ని పెళ్ళి చేసుకుని అందర్ని ఆశ్చర్య పరిచింది. కానీ వీరి బంధం ఎక్కువకాలం నిలబడలేదు. వీరి పెళ్లి మూన్నాళ్ళ ముచ్చటే అయింది. దీని మీద అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద చేర్చే జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజుల గ్యాప్ తీసుకొని తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. వి.ఐ.పి2 - ఆమె చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలు పెద్దగా విజయం సాధించకపోయినా మంచి పేరును తెచ్చి పెట్టాయి.

ఇదిలా ఉండగా అమలాపాల్ మళ్ళీ పెళ్లి చేసుకుందంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన బాయ్ ఫ్రెండ్ భవీంధర్ సింగ్ తో అమలాపాల్ వివాహం జరిగిపోయిందని - పెళ్లి ఫోటోలు ఇవేనంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు దర్శనమిచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉన్నాయి. డైరెక్టర్ విజయ్ తో విడిపోయిన తర్వాత బిజినెస్ మ్యాన్ భవీంధర్ సింగ్ తో రిలేషన్షిప్ లో ఉన్న మాట వాస్తవమే అయినా గత కొన్ని రోజులుగా తన పెళ్లి గురించి అధికారికంగా అమలాపాల్ ప్రకటించిన సందర్భం లేదు. దీనిపై అమలాపాల్ స్పందించే దాకా అమలాపాల్ పెళ్లి విషయంలో క్లారిటీ వచ్చేలా లేదు.


Tags:    
  • Raguvaran BTech Girl Marries For The 2nd Time 
  • Amala Paul Marries For The 2nd Time 
  • Amala Paul 
  • Kollywood 
  • Kollywood News 
  • Tollywood 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'ఆకాశంలో ఒక తార' USA థియేటర్స్ లిస్ట్

2026-11-19 04:05 GMT

ఓటీటీలో దూసుకుపోతున్న 'హ్యాపీ జర్నీ'.. అమెజాన్ ప్రైమ్‌లో అద్భుత స్పందన!

2026-11-19 03:47 GMT

'ఈఎన్ఈ రిపీట్' మూవీ రివ్యూ

2026-11-19 03:30 GMT

మన సంస్కృతిని వాళ్ల దగ్గర తక్కువ చేసి మాట్లాడను.. రాధికా ఆప్టే వ్యాఖ్యలపై కీర్తి సురేష్ స్ట్రాంగ్ కౌంటర్!

2026-11-19 03:13 GMT

కొత్త 'జేమ్స్ బాండ్- 007' ఎంపికలో బెజోస్ ఫింగ‌రింగ్ దేనికి?

2026-11-19 03:12 GMT

విజ‌య్ ప్ర‌భుత్వం ఫిల్మీ ఫ్రెండ్లీ విధానాల‌తో కోలీవుడ్‌కి ఊర‌ట

2026-11-19 03:12 GMT

కోట్ల ఆస్తి ఉన్నా.. 4 వేలు ఖరీదు చేసే వాచ్ పెట్టుకోవడం వెనుక కారణం?

2026-11-19 03:11 GMT

ఆ నిర్ణయమే మృణాల్ కెరియర్ను నిలబెట్టిందా?

2026-11-19 03:10 GMT

కాలుష్యంపై అవ‌గాహ‌న‌.. టాలీవుడ్ తార‌లు పూనుకోవాలి!

2026-11-19 03:07 GMT

విలన్ పాత్రల వైపు అడుగులు వేస్తున్న హీరోలు...

2026-11-19 03:07 GMT

దుల్కర్.. హీరోయిన్లకు ఇదేం క్రేజ్!

2026-11-19 03:04 GMT

సింహం..రాజు మ‌ధ్య‌లో డూమ్స్ డే!

2026-11-19 03:02 GMT

Copyright @2026

Powered by Blink CMS