• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పక్కా కామెడీ రోల్ లో...

పక్కా కామెడీ రోల్ లో బబ్లీ బ్యూటీ..!

By - Tupaki Desk
Update: 2021-04-15 09:30 GMT
యాక్షన్ హీరో గోపీచంద్ - దర్శకుడు మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ''పక్కా కమర్షియల్''. గత చిత్రం 'ప్రతీరోజూ పండగే' తో మంచి సక్సెస్ అందుకున్న మారుతి.. ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా నే తీసుకున్నాడు. అందులో మారుతి రాసిన టిక్ టాక్ స్టార్ ఏంజిల్ ఆర్నా పాత్రలో రాశీ మంచి కామెడీ పండించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో మరోసారి మారుతి ఆమె కోసం కామెడీ పాత్రనే క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన 'పక్కా కమర్షియల్' ఫస్ట్ లుక్ లో రాశీఖన్నాను లాయర్ గెటప్‌ చూపించి నల్లకోటు ధరించి ఆడియన్స్ ని నవ్వించబోతున్నట్లు హింట్ ఇచ్చారు.

అయితే ఇందులో రాశీఖన్నా సీరియ‌ల్ స్టార్ గా క‌నిపించ‌బోతోంద‌ని.. ఈ పాత్ర ద్వారా సీరియ‌ల్స్ ట్రెండ్ ని సెటైరిక‌ల్ గా మారుతి చూపించ‌బోతున్నాడ‌ని వార్తలు వస్తున్నాయి. కానీ ఉగాదికి వదిలిన ఫొటోలో ఆమెను నల్లకోటు ధరించిన లాయ‌ర్ గా చూపించారు. మరి అది సీరియ‌ల్ లో భాగ‌మా లేదా గోపీచంద్ తోపాటుగా రాశీ కూడా లాయ‌ర్ గా వర్క్ చేస్తుందా అనేది తెలియాలి. ఏదేమైనా విచిత్రమైన పాత్రల ద్వారా కామెడీ రాబట్టే మారుతి.. ఈసారి బెల్లం శ్రీదేవికి కామెడీ పాత్రనే సృష్టించినట్లు తెలుస్తోంది. 'ప్రతిరోజూ పండగే' తరహాలోనే రాశీకి 'పక్కా కమర్షియల్' పక్కా కమర్షియల్ హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.
Tags:    
  • Raashi Khanna 
  • Raashi Khanna Latest Images 
  • Raashi Khanna Latest photos 
  • Telugu news 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS