• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అలా చేస్తే అపార్ధం...

అలా చేస్తే అపార్ధం చేసుకుంటారుగా రాశీ

By - Tupaki Desk
Update: 2018-02-07 06:01 GMT

సినిమాలను తెరకెక్కించడానికి ఎంత కష్టపడతారో.. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి కూడా అంతే కష్టపడతారు మేకర్స్. ప్రచార వ్యూహాలు కూడా ఆ సినిమా థీమ్ కు తగినట్లుగానే ఉండేలా చూసుకుంటారు. లేకపోతే అంచనాల్లో తేడా వచ్చి.. రిజల్ట్ పై ఆ ప్రభావం ఉంటుందన్నది మేకర్స్ యోచన.

మరో మూడ్రోజుల్లో రాశి ఖన్నా లేటెస్ట్ మూవీ తొలిప్రేమ రిలీజ్ కానుంది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి.. వెంకీ అట్లూరి దర్శకుడు. టైటిల్ తోనే ఈ చిత్రం ఏ జోనర్ లో ఉండనుందో చెప్పేశారు. ప్రమోషనల్ మెటీరియల్ చూస్తుంటే.. లవ్ స్టోరీస్ లో ఇదో స్పెషల్ మూవీగా నిలిచిపోతుందనే ఆశలు కల్పిస్తోంది. హీరో హీరోయిన్ల పాత్రలను డిజైన్ చేసిన తీరు కూడా ఆకట్టుకుంటోంది. మూడు టైం జోనర్లలో రాశి ఖన్నా కనిపించిన లుక్ కూడా బాగుందనే టాక్ వచ్చింది. అయితే.. తొలిప్రేమలో రాశి ఖన్నా పాత్ర పక్కింటి అమ్మాయి మాదిరిగా చాలా నిలకడగా కనిపిస్తోంది.

కానీ ఈ భామ తొలిప్రేమ ప్రమోషన్స్ లో మాత్రం ఇలాంటి లుక్ చూపించడం లేదు. గతంతో పోల్చితే బాగా చిక్కిన ఈ బ్యూటీ.. గ్లామర్ డోస్ ను తెగ కురిపించేస్తోంది. సినిమాలో అంత పద్దతిగా పక్కింటి పిల్లలా కనిపించి.. ప్రమోషన్లలో మాత్రం ఇలా రెచ్చిపోతే.. ఆడియన్స్ అపార్ధం చేసుకోరా.. అనే సందేహాలు వినిపిస్తున్నాయి. అఫ్ కోర్స్.. ఇప్పడివన్నీ వినిపించినా మూవీ అదరగొడితే మాత్రం.. అప్పుడివన్నీ ఎవరికీ గుర్తుకురావులే!
Tags:    
  • Raashi Khanna 
  • Tholi Prema Movie Promotions 

Similar News

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS