• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాశి టైమ్స్ లో...

రాశి టైమ్స్ లో నెరవేరుతున్న డ్రీమ్స్

By - Tupaki Desk
Update: 2017-04-13 04:47 GMT
టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా కెరీర్ కు ఇప్పుడు మంచి టైం నడుస్తోందని చెప్పాల్సిందే. తొలిసారిగా టాప్ లీగ్ లో ఉన్న స్టార్ హీరోతో జత కట్టింది. ఎన్టీఆర్ తో కలిసి జై లవ కుశలో ప్రధాన హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు మలయాళంలో కూడా ఇప్పటికే ఆఫర్ పట్టేసింది.

మల్లూవుడ్ లో మోహన్ లాల్ మూవీతో రాశి అరంగేట్రం చేస్తుండడం విశేషం. అంతే కాదు.. తన చిన్ననాటి కలను ఈ సినిమాతో నెరవేర్చుకుంది రాశి ఖన్నా. 'నా బాల్యం నుంచి ఉన్న ఓ కలను ఇప్పుడు తీర్చుకోగలిగే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉంది. నేను నటిస్తున్న మలయాళ చిత్రం విలన్ లో టైటిల్ ట్రాక్ ను పాడాను. మీ అందరూ ఆ పాటను ఎంత త్వరగా వింటారా అని ఎదురుచూస్తున్నా' అంటూ రికార్డింగ్ స్టూడియో నుంచి తీసిన ఫోటోతో పాటు షేర్ చేసింది రాశి ఖన్నా.

ఈ చిత్రంలో రాశి ఖన్నా ఓ పోలీస్ పాత్రను పోషిస్తుండగా.. మోహన్ లాల్ ఓ రిటైర్డ్ పోలీసాఫీసర్ రోల్ లో కనిపించనున్నారు. మంజు వారియర్ మరో లీడ్ రోల్ లో నటిస్తుండగా.. ఈ చిత్రంలో విశాల్.. హన్సిక.. శ్రీకాంత్ లు కూడా నటిస్తుండడం విశేషం. ఎన్టీఆర్.. మోహన్ లాల్ చిత్రాలే కాకుండా.. తమిళ్ లో రెండు సినిమాలు.. తెలుగులో గోపీచంద్ ఆక్సిజన్.. రవితేజ టచ్ చేసి చూడు చిత్రాలలో నటిస్తోంది రాశి ఖన్నా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Raashi Khanna 
  • Villain Movie 
  • Telugu NEWs 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS