• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాలీవుడ్ లో మరో నయా...

టాలీవుడ్ లో మరో నయా దర్శకుడు

By - Tupaki Desk
Update: 2015-07-19 07:15 GMT
తెలుగు చిత్రసీమ కొత్త దర్శకులతో కొత్తపుంతలు తొక్కుతోంది. సుధీర్ వర్మ, చందు మొండేటి లాంటి నవ యువ  దర్శకులతో సహా కృష్ణ చైతన్య, కొరటాల శివ లాంటి రచయితలు, సహాయ దర్శకులూ మెగా ఫోన్ పట్టి విజయాన్ని వసపరచుకుంటున్నారు. తాజాగా మరో సహాయ దర్శకుడు దర్శకుడి గా ఎంట్రీ ఇవ్వనున్నాడు.  విజయభాస్కర్, త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి వంటి వారి వద్ద దర్శకత్వ శాఖ లో చేసిన ఆర్ సామల సుమంత్ అశ్విన్ హీరో గా రూపొందుతున్న సినిమా తో దర్శకుడి గా ప్రమోట్ అయ్యారు.

ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావచ్చింది. తుది షెడ్యూల్ మాత్రమే మిగిలుంది. కొలంబస్ - డిస్కవరీ ఆఫ్ లవ్ పేరు తో తెరకెక్కుతున్న ఈ సినిమా లో సీరత్ కపూర్, మిస్తీ చక్రవర్తి  హీరోయిన్లు గా నటిస్తున్నారు. అంతకుముందు ఆ తరవాత, కేరింత సినిమాల తో రొటీన్ కథలకు దూరంగా ఉంటున్న అశ్విన్ ఈ సినిమా తో మరో విజయం తన ఖాతా లో వేసుకోవాలని ఉబలాటపడుతున్నాడు. నిర్మాణాంతర కార్యక్రమాలు ఆగష్టు కల్లా పూర్తి చేసి అదే నెల లో ఆడియోని, సెప్టెంబర్ లో సినిమాని విడుదల చేయనున్నారు. దర్శకుడి గా ఆర్ సామలకు మొదటి విజయం దక్కాలని ఆశిద్దాం.               
Tags:    
  • R Samala 
  • Columbus Movie 
  • telugu NEWs 

Similar News

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

Copyright @2026

Powered by Blink CMS