• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగాహీరో మూవీకి...

మెగాహీరో మూవీకి ఆర్.నారాయణమూర్తికి లింక్ ఏంటి..??

By - Tupaki Desk
Update: 2020-12-24 10:53 GMT
'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా విడుదల దగ్గర పడుతున్నా కొద్దీ మెగా హీరో సాయిధరమ్ తేజ్, చిత్రబృందం ప్రమోషన్స్ తో విడుదల కార్యక్రమాలలో హడావిడిగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఫస్ట్ నుండి కూడా మంచి ఫన్ అండ్ కామెడీతో పాటు ఆద్యంతం ఆకట్టుకునే విధంగా పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ విడుదల చేశారు. అయితే రేపు క్రిస్మస్ సందర్బంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా గురించి మెగా ఫ్యామిలీ అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారట. ఎందుకంటే.. థియేటర్లో సినిమా చూడాలని ఆత్రంగా ఉన్నారు కాబట్టి ఆ రేంజిలో టికెట్స్ అమ్ముడయ్యాయని సమాచారం. అయితే ఇప్పటి వరకు ట్రైలర్ తో పాటు సినిమాలోని సాంగ్స్ కూడా యూత్ ను బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి.

అయితే ఈ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ట్రైలర్ లో సాయితేజ్.. సీనియర్ నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తిని స్ఫూర్తిగా తీసుకున్నట్లు.. అలాగే బ్రహ్మచారిగా మిగిలిన ఆయన ఇంటర్వ్యూలలో మాట్లాడిన మాటలను సినిమాలో వాడినట్లు తెలుస్తుంది. ఇక ట్రైలర్ చూసిన అందరికి ఆర్. నారాయణమూర్తి కట్ అవుట్ హైలైట్ గా కనిపిస్తుంది. అయితే మరి ఈ సినిమాలో ఆర్. నారాయణమూర్తికి, స్టోరీకి ఏదైనా సంబంధం ఉందా అనే డౌట్ రావచ్చు. కానీ ఈ సినిమాలో ఆయన అనుమతి తీసుకొనే పోస్టర్స్, కటౌట్స్ వాడినట్లు తెలిపారు హీరో సాయితేజ్, డైరెక్టర్ సుబ్బు. ఇక ఆర్. నారాయణమూర్తికి తన వీడియోస్ వాడుకొనే ముందే స్టోరీ చెప్పారట. అప్పుడు ఆయన కూడా ఈ సినిమాకి చాలా సపోర్ట్ గా చేసారని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు కూడా తెలిపాడు హీరో సాయితేజ్. చూడాలి మరి మెగా హీరో సినిమా రిజల్ట్ ఏమవుతుందో..!
Tags:    
  • Solo Brathuke So Better 
  • Sai Dharam Tej 
  • Release 
  • Theatres 
  • December 25th 
  • R Narayanamurthy 

Similar News

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

Copyright @2026

Powered by Blink CMS