• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అక్కడ ఓ రొమాంటిక్ సాంగ్...

అక్కడ ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ పూర్తి చేసిన సుక్కు..?

By - Tupaki Desk
Update: 2021-03-09 05:46 GMT
అల్లు అర్జున్ - రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''పుష్ప''. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఆగస్టు 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి తగ్గట్టుగానే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలోని టెన్ కాశీ ప్రాంతంలో బ‌న్నీ - రష్మిక మ‌ధ్య ఓ బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసిన‌ట్లుగా స‌మాచారం.

'పుష్ప' చిత్రంలో బ‌న్నీ - ర‌ష్మీక కెమిస్ట్రీ సాంగ్స్ లో బాగుంట‌ద‌ని.. అయితే ఇద్ద‌రి మధ్య వచ్చే సీన్స్ లో మాత్రం అది కనిపించ‌ద‌ని.. దీన్ని సుక్కు అండ్ టీమ్ డిఫ‌రెంట్ గా ప్లాన్ చేసారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఏదేమైనా అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయని చెప్పవచ్చు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రంలో బన్నీ లారీ క్లీనర్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా.. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు.
Tags:    
  • Allu Arjun 
  • Pushpa 
  • Tollywood 
  • Pushpa Movie Updates 
  • Telugu News 

Similar News

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

ఆ స్టార్ కోసం ఆగిపోయిన కథ.. మళ్ళీ రాస్తాడట

2026-11-11 01:41 GMT

ఔను..వాళ్లిద్దరూ కూడా విడిపోతున్నారంట..!

2026-11-11 01:41 GMT

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS