• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హిందూ-ముస్లిం లవ్ స్టోరీ...

హిందూ-ముస్లిం లవ్ స్టోరీ అంట

By - Tupaki Desk
Update: 2017-09-06 04:52 GMT
ప్రేమ కథలు తీయడంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్టయిలే వేరు. పూరి ఫేమస్ అయిందే రొమాంటిక్ లవ్ స్టోరీలతోటి. అతడి సినిమాల్లో ఒక్క ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం మాత్రమే మెచ్యూర్డ్ లవ్ స్టోరీ. మిగతా అన్ని సినిమాల్లోనూ మాస్ కు నచ్చే అంశాల చుట్టూనే ప్రేమకథను అల్లుకునేవాడు. పోకిరి నుంచి ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్ టెయినర్ లపైనే ఫోకస్ పెట్టాడు. రీసెంట్ గా బాలకృష్ణతో పైసా వసూల్ సినిమా కూడా అలాగే తీశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ ను పెద్దగా ఆకట్టుకోకపోయినా మరోసారి బాలకృష్ణతో సినిమా తీస్తానని చెప్పాడు.

బాలకృష్ణతో మూవీ మొదలుపెట్టడానికి ముందు తన కొడుకును ఆకాష్ పూరిని హీరోగా నిలబెట్టేందుకు సినిమా చేయడానికి పూరి జగన్నాథ్ రెడీ అవుతున్నాడు. ఇందుకోసం డిఫరెంట్ కాన్సెప్ట్  ఎంచుకున్నాడు. హిందూ - ముస్లిం ప్రేమకథతో ఈ సినిమా తీయనున్నాడు. మన దాయాది దేశమైన పాకిస్తాన్ అమ్మాయి ఇక్కడి అబ్బాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కథను తెరకెక్కించబోతున్నాడు. సాధారణంగా ఇలాంటి సినిమాలు తీసేముందు ఆచితూచి జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది. మిగతా సినిమాల్లాగా నేనొక్కసారి కమిటైతే నామాట నేను వినను అన్న స్టయిల్లో పూరి ముందుకెళ్లిపోతే సెన్సార్ కత్తెరకు బలయిపోయే ప్రమాదమో.. వివాదాల్లో నలిగిపోయి నష్టపోవడమో జరుగుతుంది.

పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ ఇప్పటికే హీరోగా టీనేజ్ లవ్ స్టోరీతో ఓ సినిమా చేశాడు. ఆంధ్రా పోరీ అనే పేరుతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకులేకపోయింది. అందుకే ఈసారి టైటిల్ నుంచే పూరి జగన్నాథ్ కేర్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇంకా ఈ సినిమాలో ఎవరిని హీరోయిన్ గా తీసుకునేది ఇంకా ఫైనల్ కాలేదు. దానిపై ఓ కంక్లూజన్ కు వస్తే అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసే అవకాశం ఉంది.


Tags:    
  • Puri Jagannath 
  • Hindu Muslim Love Story 
  • Akash Puri 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS