• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎలుక-పులి.. ఆట భలేగుంది

ఎలుక-పులి.. ఆట భలేగుంది

By - Tupaki Desk
Update: 2015-06-23 19:30 GMT
హీరో వెంట విలన్‌, విలన్‌ వెంట హీరో పడితే దాన్ని క్యాట్‌ అండ్‌ మౌస్‌ (ఎలుక-పిల్లి) గేమ్‌ అంటాం. ఇద్దరు శత్రువులు ఒకరివెంట ఒకరు పడితే దాన్ని టామ్‌ అండ్‌ జెర్రీ గేమ్‌ అని కూడా అంటాం. సరిగ్గా ఇదే పాయింటు ఆధారంగా తమిళ దర్శకుడు హరి సింగం, సింగం 2 సినిమాలు తీసి హిట్‌ కొట్టాడు. కానీ ఇప్పుడు ఇదో డిఫరెంట్‌ ఆట.

ఆన్‌లైన్‌లో నెటిజనులు ఆడుతున్న ఈ వెరైటీ ఆట పేరు ఎలి- పులి ఆట. ర్యాట్‌ అండ్‌ టైగర్‌ గేమ్‌ అన్నమాట! తమిళంలో ఎలి అంటే ఎలక. టైగర్‌ అంటే పులి. ఎలి, పులి టైటిల్స్‌తో రెండు సినిమాలు త్వరలో రిలీజ్‌కి రాబోతున్నాయి.. కాబట్టి తమిళ మీడియా ఈ రెండు సినిమాలపై ఫన్నీ స్టోరీల్ని అల్లుకుంటోంది. అంతేకాదు సామాజిక వెబ్‌సైట్లలో అభిమానులు సైతం ఈ రెండు చిత్రాలపై రకరకాల సెటైర్లు వేస్తూ ఫన్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. విజయ్‌, వడివేలు పోస్టర్లను పక్కపక్కనే అతికించి బోలెడంత కామెడీ చేస్తున్నారంతా.

ఇళయదళపతి విజయ్‌ హీరోగా చింబుదేవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పులి త్వరలోనే రిలీజ్‌కి రాబోతోంది. ఈ చిత్రంలో హన్సిక, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే వడివేలు హీరోగా, సదాఫ్‌ హీరోయిన్‌గా 'ఎలి' తెరకెక్కుతోంది. ఈ చిత్రం కూడా త్వరలోనే రిలీజ్‌కి రానుంది. అందుకే ఈ హంగామా అంతా.

Tags:    
  • Puli 
  • Eli 
  • telugu News 

Similar News

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS