• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజమౌళి కొత్త సినిమా...

రాజమౌళి కొత్త సినిమా అతనితో..

By - Tupaki Desk
Update: 2017-05-06 11:41 GMT
బాహుబలి సినిమా విడుదల అయినప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నతో దేశం వెర్రిగా ఊగిపోయింది. ఇక అందరికీ రిలీజ్ తరువాత జవాబు రావడంతో ఇప్పుడు సర్ధుమనిగింది. కాకపోతే ఇప్పుడు మరో ప్రశ్న బాహుబలి డైరెక్టర్ జక్కన్నను వేదిస్తోంది. అదే.. మీ తర్వాత సినిమా ఏంటి? ఈ ప్రశ్నకు ఇప్పుడు మా దగ్గర ఒక చిన్న క్లూ దొరికింది.

రాజమౌళి ఇప్పుడు లండన్ లో బాహుబలి ప్రొడ్యూసర్లతో  అక్కడ చివరిసారి ప్రమోషన్ లో భాగంగా బిజీగా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఒక విశ్వసనీయ సంస్థ సమాచారం ఆధారంగా డి‌వి‌వి దానయ్య ప్రొడ్యూసర్ గా సోషల్ డ్రామా ఒకటి అనుకుంటున్నారు అని తెలుస్తుంది. కథ కూడా ఒకటి అనుకున్నారని.. రాజమౌళి కూడా చేస్తాను అని ప్రొడ్యూసర్ దానయ్య గారికి చెప్పినట్లు తెలుస్తుంది. రాజమౌళి తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత నటీనటులు గురించి ఒక నిర్దారణకు వస్తాడట. బాహుబలి ఘన విజయం తరువాత నిర్మాతలు అందరూ క్యూ కడుతున్నారు. మరి జక్కన్న ఎవరితో సినిమా చేస్తాడో అఫీషియల్ గా తెలియదులే.

కాకపోతే ట్విస్ట్ ఏంటంటే.. రాజమౌలి అసలు ఏ నిర్మాతకైనా కూడా ఇప్పుడు కథ ఇది అని చెప్పే పరిస్థితి లేదట. అసలు ఆయన చెప్పకపోయినా కూడా ఇన్వెస్టుమెంట్ పెట్టేయడానికి వీరు రెడీగా ఉన్నారులే. అది వేరే సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Rajamouli 
  • Tollywood Producers 
  • Telugu NEWs 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS