• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాక్సీ బ్యూటీకి ఆఫర్...

టాక్సీ బ్యూటీకి ఆఫర్ దక్కిందా ?

By - Tupaki Desk
Update: 2019-07-25 14:30 GMT
గత ఏడాది విజయ్ దేవరకొండ నటించిన హారర్ థ్రిల్లర్ టాక్సీ వాలాతో పరిచయమైన ప్రియాంక జవల్కర్ తర్వాత మళ్ళీ ఇంకే సినిమాలోనూ కనిపించలేదు. ఓ రెండు మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ వచ్చినా పాత్ర నచ్చని కారణంగా వదిలేసుకుందని అప్పట్లో టాక్ వచ్చింది కానీ తనుగా ఏ విషయం చెప్పలేదు. తాజా అప్ డేట్ ప్రకారం ఓ బడ్జెట్ మూవీకి ప్రియాంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది.

దర్శకుడు క్రిష్ దగ్గర సినిమాటోగ్రాఫర్ గా చేసిన జ్ఞాన శేఖర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తీయబోయే డెబ్యూ మూవీలో ప్రియాంకానే హీరోయిన్ గా నటించబోతున్నట్టు తెలిసింది. ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. హీరోను కూడా ఓ వర్ధమాన నటుడిని పరిచయం చేసే ఆలోచనలో ఉన్నట్టుగా వినికిడి

అయినా విజయ్ దేవరకొండ లాంటి స్టేచర్ ఉన్న హీరోతో చేశాక ఇలాంటి ప్రాజెక్ట్ ఒప్పుకోవడం అంటే సాహసమే. పెద్ద ఆఫర్స్ ని వదులుకుని ఇప్పుడిలా చిన్న సినిమాకు ఓకే చెప్పిందంటే దాంట్లో అంత ఎగ్జైట్మెంట్ అనిపించిన అంశాలు ఏమున్నాయో మొదలయ్యాక కానీ క్లారిటీ లేదు. హీరో ఫిక్స్ అయ్యాక వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. రాయలసీమ నుంచి వచ్చిన  హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంకా జవల్కర్ ఇకనైనా కెరీర్లో స్పీడ్ పెంచి కాస్త ఆఫర్ల మీద దృష్టి పెడితే బెటర్. లేకపోతే ప్రేక్షకులు మర్చిపోయే ప్రమాదం లేకపోలేదు.

    

Tags:    
  • Priyanka Jawalkar 
  • Taxiwala Hero 
  • Latest News 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS