• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పీసీ ఇన్ రెడ్..మ‌ళ్లీ...

పీసీ ఇన్ రెడ్..మ‌ళ్లీ ప‌రేషాన్ చేసిందే!

By - Tupaki Desk
Update: 2022-08-04 08:42 GMT
సినిమా పరిశ్రమలో సాధారణంగా పెళ్లయిన హీరోయిన్లను చూసే దృక్పధం మారుతూ ఉంటుంది. వాళ్ళను గ్లామర్ వేషాల్లో చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడరు. ఇది చాలా సార్లు చరిత్ర ఋజువు చేసిన సత్యం. టాలీవుడ్ లో ఈ ధోరణి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ బాలీవుడ్ భామలు దీనికి పూర్తి మినహాయింపుగా ఉంటారు.

బిడ్డ పుట్టిన తర్వాత కూడా కరీనా కపూర్ వీర్ దే వెడ్డింగ్ లాంటి సినిమాలు చేయడం ఫోటో షూట్స్ లో బోల్డ్ గా కనిపించడం మానుకోలేదు. తానేం తక్కువ తిన్నానా అంటూ ఈ వరసలో ప్రియాంక చోప్రా కూడా దూసుకుపోతున్న సంగ‌తి  తెలిసిందే. పెళ్లి చేన‌సుకున్నా  పీసీ ఇంట్లో ఉన్నా..ఇంటి బ‌య‌ట ఉన్నా బ్యూటీ ఇచ్చే  ఫోజులు నెటిజెన్ల మతులు పోగొడుతునే ఉంటాయి.

ఈ భామకు నిజంగా నలభై ఏళ్ళు మీద ప‌డ్డాయా?  అని అనుమానం వచ్చేలా ఇస్తున్న స్టిల్స్ చూసి నోరెళ్లబెట్టడం  ప‌రిపాటే. ఈ విష‌యంలో పీసీ ఎన్ని విమ‌ర్శ‌లు ఎదుర్కున్నా వాటిని ప్ర‌శంస‌లు గా తీసుకుని మును ముందుకు పోతుంది  త‌ప్ప వాటిని ప‌ట్టించుకున్న‌ దాఖ‌లాలు ఎక్క‌డా క‌న‌బ‌డ‌లేదు. తాజాగా అమ్మ‌డి 40వ ప‌డిలోకి అడుగు పెట్టింది.

జులై 18న పీసీ బ‌ర్త్ డే  మెక్సికో లో  నిరాడంబ‌రంగా  జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా పీసీ మ‌రోసారి హ‌బ్బీతో క‌లిసి హాట్  డ్రెస్ లో కెమారాకి ఇచ్చిన ఫోజులు నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఎరుపు డిజైనర్ ఔట్ ఫిట్ లో పీసీ మ‌తులు చెడ‌గొడుతుంది. పీసీ టోన్డ్ బాడీ లుక్ ఆద్యంతం ఆక్టుకుంటుంది. ఈ ఫోటోని ఉద్దేశించి నిక్ జోనాస్ `లేడీ ఇన్ రెడ్` అనే కామెంట్ పెట్టాడు.

ఇలాంటి కొంటె కామెంట్లు హబ్బీకి  తొలి నుంచే అల‌వాటే. ప్రియాంక  చోప్రా హాట్ గా ముస్తాబైన ప్ర‌తీసారి నిక్ ఖాతా నుంచి ఇలాంటి కామెంట్లు షురూ అవుతుంటాయి. అప్పుడ‌ప్పుడు నిక్ లో కవి సైతం బ‌య‌ట‌కు త‌న్నుకొస్తుంటాడు.

ఇక నిక్ జోనాస్  ఈపిక్ లో గులాబీ రంగు చొక్కా ధ‌రించాడు. భార్యామ‌ణి న‌డుము పై  నిక్ చేయి వేయ‌గా..మ‌రో చేతిని పీసీ అదిమి ప‌ట్టుకుంది. ఇద్ద‌రి మ‌ధ్య ఈ రొమాంటిక్ ఫోటో నెట్టింట అభిమానుల్ని ఆక‌ట్టుకుంటుంది.
Tags:    
  • Bollywood 
  • Actress 
  • Priyanka Chopra 
  • Husband 
  • Nick Jonas 
  • Birthday 
  • Celebrations 
  • Mexico 
  • July18th 
  • Hot Pic 
  • Viral 
  • Social Media 
  • Pi Talk 
  • Movienews 

Similar News

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

రాధిక ఆప్టే వివాదంలో చిక్కుకున్న కీర్తి సురేష్.. ఆ మాత్రం తెలియదా అంటూ ఫైర్!

2026-11-19 08:04 GMT

టార్గెట్ రీచ్ అయితే న‌య‌న్ రిటైర్మెంట్ ఇచ్చేస్తుందా?

2026-11-19 07:58 GMT

బీనా త్రిపాఠి గతం వెనుక విషాద ప్రేమకథ!

2026-11-19 07:56 GMT

తమన్నా టాలెంట్ కి ఆడియన్స్ ఫిదా.. భలే కలిసొస్తోందే?

2026-11-19 07:55 GMT

టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. హిట్ల వెనుక సీక్రెట్ ఫార్ముల?

2026-11-19 07:55 GMT

Copyright @2026

Powered by Blink CMS