• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కేజీఎఫ్‌ 3 చేయాల్సిందే.....

కేజీఎఫ్‌ 3 చేయాల్సిందే.. డైరెక్టర్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

By - Tupaki Desk
Update: 2022-06-23 13:30 GMT
కేజీఎఫ్ 1 భారీ విజయం సాధించడంతో పాటు దేశ వ్యాప్తంగా కేజీఎఫ్‌ అనే పేరు మారు మ్రోగిపోయింది. దాంతో కేజీఎఫ్ 2 పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కేజీఎఫ్ 2 ను దర్శకుడు ప్రశాంత్ నీల్‌ తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఇండియాస్ బిగ్గస్ట్‌ మూవీస్‌ జాబితాలో కేజీఎఫ్ 2 నిలిచింది.

అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల జాబితాలో మూడో స్థానంలో నిలిచిన కేజీఎఫ్ 2 కు మూడవ పార్ట్‌ ఎప్పుడు వస్తుందా అంటూ ప్రతి ఒక్కరు వెయిట్‌ చేస్తున్నారు.

కేజీఎఫ్ 3 ఖచ్చితంగా ఉంటుందని నిర్మాణ సంస్థ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. తాజాగా అదే విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫుల్‌ క్లారిటీతో చెప్పుకొచ్చాడు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు ప్రశాంత్ నీల్‌ మాట్లాడుతూ... కేజీఎఫ్ 3 చేయాల్సిందే అన్న పరిస్థితిలో మేము ఉన్నాం. కేజీఎఫ్ ను మరియు హీరో పాత్రను అభిమానిస్తున్న వారు కేజీఎఫ్ 3 ని చేయకుంటే ఊరుకునే పరిస్థితి లేదు. అందువల్ల కేజీఎఫ్‌ 3 ని చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. కేజీఎఫ్ 2 కు ముందే కేజీఎఫ్‌ 3 కోసం కొన్ని లైన్స్ ను కూడా అనుకున్నట్లుగా ప్రశాంత్‌ నీల్‌ తెలియజేశాడు.

కేజీఎఫ్‌ 3 ఎప్పుడు ఉంటుంది అనే విషయం లో ఆయన స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. ప్రస్తుతానికి నాకు కేజీఎఫ్‌ 3 గురించి కనీసం ఆలోచించేంత సమయం కూడా లేదు అన్నట్లుగా ప్రశాంత్‌ నీల్‌ చెప్పుకొచ్చాడు. స్టార్‌ హీరోలతో బ్యాక్ టు బ్యాక్‌ సినిమా లు చేస్తున్న ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 3 లో ఇద్దరు ముగ్గురు పెద్ద హీరోలను పెట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

కేజీఎఫ్ 2 తో యశ్‌ కూడా పాన్‌ ఇండియా బ్లాక్‌ బస్టర్ స్టార్‌ అయ్యాడు. అద్బుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను దక్కించుకున్న యశ్‌ తదుపరి సినిమా ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్‌ 3 లో ఆయన ఉండాలి.. ఆయనతో పాటు సలార్‌ స్టార్‌ ప్రభాస్ కూడా ఉండాలని అభిమానులు ముఖ్యంగా కేజీఎఫ్ సిరీస్ ను ఇష్టపడే వారు కోరుకుంటున్నారు.
Tags:    
  • KGFSeries 
  • SandalwoodFilm 
  • PrashanthNeel 
  • Yash 
  • KGFChapter2 
  • KGFBoxOfficeRecords 
  • PanIndiaFilm 
  • Rockingstar 
  • KGFChapter3 

Similar News

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

Copyright @2026

Powered by Blink CMS