• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహర్షి కి వాళ్ళే అమ్మా...

మహర్షి కి వాళ్ళే అమ్మా నాన్న!

By - Tupaki Desk
Update: 2018-08-29 07:35 GMT
సూపర్ స్టార్ మహష్ బాబు ప్రస్తుతం వంశి పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్.. అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.  ఇక మిగతా పాత్రలగురించి పెద్దగా సమాచారం లేదు. మహేష్ కు తల్లి పాత్రలో సీనియర్ నటి జయప్రద నటిస్తున్నారు అనే వార్తలు ఈమధ్య గుప్పుమన్నాయి.  కానీ తాజా సమాచారం ప్రకారం జయప్రద ఈ సినిమాలో నటించడం లేదు.

ఎందుకంటే ఆ పాత్రలో మరో సీనియర్ నటి జయసుధ నటిస్తోందట.  ఈ విషయాన్ని ఎవరో కాదు స్వయంగా జయసుధ వెల్లడించారు.  ముచ్చటగా మూడో సారి మహేష్ కు తల్లిగా నటిస్తున్నానని జయసుధ తెలిపారు. అంతే కాకుండా తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా ఆల్రెడీ పూర్తయిందని చెప్పారు.  ఈ విషయం ఇలా ఉంటే.. మహేష్ తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు.  హీరో పేరెంట్స్ గా  ప్రకాష్ రాజ్-జయసుధ లది సూపర్ హిట్ కాంబినేషన్.  మరి ఇందులో కూడా అదే కాంబో రిపీట్ అవుతోంది.

మహేష్ కెరీర్లో ఈ సినిమా 25 వది కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. 'బృందావనం'.. 'ఊపిరి' లాంటి మంచి అభిరుచి కలిగిన సినిమాల దర్శకుడు వంశీ పైడిపల్లి మహేష్ ను ఎలా ప్రెజెంట్ చేస్తాడో అని అందరూ ఎదురు  చూస్తున్నారు.   వచ్చే ఏడాది సమ్మర్ సీజన్ లో 'మహర్షి' ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags:    
  • Prakash Raj 
  • Jayasudha 
  • Mahesh Babu 
  • Maharshi Movie 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS