• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ద‌ర్శ‌కేంద్రుని స‌న్...

ద‌ర్శ‌కేంద్రుని స‌న్ ఈసారైనా?

By - Tupaki Desk
Update: 2018-10-13 03:30 GMT
ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు ప్ర‌కాశ్ కోవెల‌మూడి ప్ర‌స్తుతం ఏం చేస్తున్నారు?   `సైజ్ జీరో` త‌ర్వాత బిగ్ గ్యాప్ వ‌చ్చింది క‌దా.. అని ప్ర‌శ్నిస్తే... ఈ గ్యాప్‌ లోనే వైఫ్ కనిక థిల్లాన్‌ తో క‌లిసి ఓ అదిరిపోయే స్క్రిప్టును రెడీ చేసుకున్నారాయ‌న‌. ఆ క్ర‌మంలోనే కంగ‌న ర‌నౌత్ లాంటి స్టార్ హీరోయిన్‌ ని ఒప్పించి బాలీవుడ్‌ లో `మెంట‌ల్ హై క్యా` అనే చిత్రాన్ని ప్రారంభించారు. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ సాగుతోంది. ఇదివ‌ర‌కూ రిలీజ్ చేసిన పోస్ట‌ర్ల‌లో కంగ‌న - రాజ్ కుమార్ రావ్ వెరైటీ లుక్స్ ఆక‌ట్టుకున్నాయి. కంగ‌న ఈ చిత్రంలో ఓ ప్ర‌యోగాత్మక పాత్ర‌లోనూ న‌టిస్తోంది.

ఇంత‌కీ ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు? అంటే.. 22 ఫిబ్ర‌వ‌రి 2019 అని ప్ర‌క‌టించారు. కానీ ఇప్పుడు మ‌రో నెల‌రోజుల పాటు వాయిదా వేసార‌ని తెలుస్తోంది. యాక్ష‌న్‌స్టార్‌ అజ‌య్ దేవ‌గ‌న్ - ర‌కుల్ ప్రీత్ జంట‌గా న‌టించిన `దే దే ప్యార్ దే` (ఇవ్వు ఇవ్వు ప్రేమ ఇవ్వు) చిత్రం అదే తేదీకి రిలీజ్‌ కి వ‌స్తోంది. ఆ క్ర‌మంలోనే సోలో రిలీజ్ కోసం మార్చి 29 నాటికి ఈ చిత్రాన్ని వాయిదా వేశార‌ని తెలుస్తోంది. అదే రోజు కృతి స‌న‌న్ - కార్తిక్ ఆర్య‌న్ జంట‌గా న‌టించిన `లుకా చుప్పీ` చిత్రం రిలీజ‌వుతోంది.

అదంతా అటుంచితే.. టాలీవుడ్‌ లో ప్ర‌కాశ్ కోవెల‌మూడి ఆశించిన స్థాయిలో రాణించ‌లేక‌పోయారు. అయితే బాలీవుడ్ ప్ర‌య‌త్నం ఈసారి స‌క్సెస‌వుతుందా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. `మెంట‌ల్ హై క్యా `చిత్రానికి ప్ర‌కాశ్‌ వైఫ్ క‌నికా దిల్లాన్ క‌థ అందించారు. త‌నో మంచి ర‌చ‌యిత‌.. ఇటీవ‌లే బ్లాక్‌బ‌స్ట‌ర్ `మ‌న్మార్జియాన్‌`కి స్క్రిప్టు అందించింది కూడా క‌నిక‌నే. అంతేకాదు.. బాలీవుడ్ బాద్ షా షారూక్ న‌టించిన `రా-వ‌న్‌`కి స్క్రిప్టు ఇచ్చింది క‌నిక థిల్లాన్.. అంత ట్యాటెంటు ఉన్న క‌నిక త‌న హ‌బ్బీ ప్ర‌కాశ్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రానికి స్క్రిప్టు అందించారు కాబ‌ట్టి క‌నీసం ఈసారైనా ఆశించిన‌ స‌క్సెస్ వ‌స్తుందా? అంటూ వేచి చూస్తున్నారంతా. వైఫ్‌& హ‌జ్బెండ్ శ్ర‌మించిన `సైజ్ జీరో` ప‌రాజ‌యం పెద్ద డ్రాబ్యాక్ అయినా క‌నీసం బాలీవుడ్‌లో అయినా ప్ర‌కాష్ స‌త్తా చాటుతారా.. అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ప్ర‌యోగాత్మ‌క స్క్రిప్టుల‌తో స‌క్సెస్ అందుకుంటున్న సీజ‌న్ ఇది. ప్ర‌కాశ్ ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందేమో చూడాలి.
Tags:    
  • Prakash Kovelamudi 
  • Mental hai Kya 

Similar News

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS