• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహర్షి ప్రేమ ఫలించేదే.....

మహర్షి ప్రేమ ఫలించేదే.. కానీ

By - Tupaki Desk
Update: 2016-01-09 05:51 GMT
ఓ సినిమాకి ఎడిటింగ్ చేసే మేలు ఎంతో తెలుసుకోడానికి ఇదో చక్కటి నిదర్శనం. ఈ మధ్య కాలంలో స్పూఫ్ లు సినిమాలపై ఎంతటి ప్రభావాన్ని చూపుతున్నాయో తెలిసిందే. చివరికి స్టార్ హీరో సినిమా అయినా ఈ ఇమిటేషన్ డ్రామా ఉండాల్సిందే అన్నంతవరకూ వచ్చింది. ఉన్నా పర్లేదు కానీ దాన్ని ఎంతవరకు పండించాలన్న విషయంలో మాత్రం స్పష్టత ఉండాలి. ఈ విషయంలో రామ్ అదృష్టవంతుడే. విషయానికొస్తే...

రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన నేను శైలజ సినిమాలో రౌడీగా కామెడి పండించాడు సీనియర్ విలన్ ప్రదీప్ రావత్. ఈ మార్పును ప్రేక్షకులూ పాజిటివ్ గానే తీసుకున్నారు. దాంతో మహర్షి పాత్ర పండింది. అయితే అతని ప్రేమ కథ మాత్రం సుఖాంతం కాలేదు. నిజానికి దర్శకుడు ఆ ప్రేమకథను పాజిటివ్ గానే ముగించాలనుకున్నాడు. దానికోసమే హీరోయిన్ ఇంట్లో పనమ్మాయిగా సుచిత్ర పాత్రను ప్రవేశపెట్టాడు. మహర్షి సినిమాలోని 'మాట రాని మౌనమిది' పాటతో కలుపుదామనుకున్నాడు. అయితే లాగ్ అవుతుందని పసిగట్టి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇందుకు ఎడిటర్ ని మెచ్చుకోవాల్సిందే. రామ్ హిట్ కొట్టినా సెకెండాఫ్ లో రొటీన్ అన్న పదం బాగానే వినపడింది. ఇప్పుడు ఈ సీన్ కూడా ఉండుంటే మహర్షి ప్రేమ ఫలించేదేమో గానీ రామ్ కి మాత్రం మరో ఎదురుదెబ్బ తగిలేదే..!  
Full View

Tags:    
  • Pradeep Rawat 
  • Nenu Sailaja Movie 
  • Telugu NEws 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS