• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిలౌట్ కోసం డాళింగ్ ఇటలీ...

చిలౌట్ కోసం డాళింగ్ ఇటలీ జంప్.. ఒంట‌రిగానేనా?

By - Tupaki Desk
Update: 2022-03-14 02:30 GMT
రెబల్ స్టార్ ప్రభాస్ న‌టించిన‌ రాధే శ్యామ్ ఈనెల 25న‌ థియేటర్లలో విడుదలైంది. పూజా హెగ్డే ఈ చిత్రంలో కథానాయిక. రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఈ సినిమా పై స‌మీక్ష‌కులు విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టిన సంగ‌తి తెలిసిందే. తొలి వీకెండ్ క‌లెక్ష‌న్ల‌కు డోఖా లేద‌ని చెబుతున్నా అయితే వీటన్నింటికీ దూరంగా ప్రభాస్ సెలవుపై ఇటలీ వెళ్లాడు.

తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్ తన తదుపరి చిత్రం కోసం షూటింగ్ ప్రారంభించే ముందు తనను తాను రీఫ్రెష్ చేసుకునేందుకు ఇటలీకి బయలుదేరాడు. రాధే శ్యామ్ మార్చి 11న విడుదలైంది.

 ప్రభాస్ ఇప్పటికే మార్చి 10న తన హాలిడేకి వెళ్లిపోయాడు. ఈ కారణంగానే సినిమా `థ్యాంక్యూ మీట్‌`లో ప్రభాస్ కనిపించలేదు. ఈ వేస‌వి విహార‌యాత్ర‌కు ప్రభాస్ స్నేహితులు కూడా ఆయనతో పాటు వస్తున్నారని సమాచారం.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... ప్రభాస్  బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీ. ఆదిపురుష్ 3డి- స‌లార్‌ త్వరలో ఘ‌నంగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రభాస్ ప్రాజెక్ట్ కే షూటింగులో బిజీ. మారుతితో ఒక సినిమా చిత్రీక‌ర‌ణ‌లో ఉంది.

అన్న‌ట్టు ఇటలీకి జంప్ అయిన డార్లింగ్ పై అభిమానుల‌కు బోలెడ‌న్ని డౌట్స్ పుట్టుకొస్తున్నాయి. అత‌డు ఒంట‌రిగానే ఈ విహార‌యాత్రను ముగించేస్తున్నాడా?  లేక జంట‌గానే .. స్నేహితుల‌తో పాటు అత‌డి స‌న్నివేశం ఏమిటీ అంటూ ఆరాలు తీస్తున్నారు కొంద‌రు.


Tags:    
  • Prabhas 
  • radheshyam 
  • p oojahede 
  • italy 
  • saalar 
  • adipurush 
  • tollywood 
  • latestnews 

Similar News

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS