• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్ సరసన బాలీవుడ్...

ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ?

By - Tupaki Desk
Update: 2016-10-25 05:31 GMT
బాహుబలి సినిమా పూర్తయిపోవాలని ప్రభాస్ అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. బాహుబలిగా ప్రభాస్ వీరోచిత రూపాన్ని చూసే ఛాన్స్ ఒక కారణం అయితే.. ఎంత త్వరగా ఈ సినిమా షూటింగ్ అయిపోతే.. అంత త్వరగా ప్రభాస్ మరో సినిమా మొదలుపెడతాడన్నది మరో రీజన్. ఇప్పటికే ప్రభాస్ నెక్ట్స్ పిక్చర్ పై క్లారిటీ ఉంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సుజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.

డిసెంబర్ చివర్లో ప్రభాస్-సుజిత్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఇందుకు మరో నెల రోజులు మాత్రమే గ్యాప్ ఉండడంతో.. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు వేగం పుంజుకున్నాయి. ఈ మూవీలో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ భామ పరిణీతి చోప్రాను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె దగ్గరకు ప్రపోజల్ కూడా పంపారట. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందనున్న ఈ చిత్రంపై పరిణీతి కూడా ఆసక్తిగా ఉందని తెలుస్తోంది.

ఈ సబ్జెక్ట్ పై 150కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారని.. ఈ మొత్తాన్ని రాబట్టుకునేందుకు తెలుగుతోపాటు హిందీ-తమిళ్ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్ కు క్రేజ్ పెంచడం కోసమే బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవాలని అనుకుంటున్నాడట దర్శకుడు సుజిత్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Prabhas 
  • Parineeti Chopra 
  • Sujeeth 
  • Telugu News 

Similar News

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS