• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డార్లింగ్ ర‌చ్చ మామూలుగా...

డార్లింగ్ ర‌చ్చ మామూలుగా లేదే!

By - Tupaki Desk
Update: 2018-12-28 17:38 GMT
డార్లింగ్ గురించి ఏమ‌న్నారు? బ‌య‌ట‌ప‌డ‌ని వాడు (ఇంట్రావ‌ర్ట్) అన్నారు క‌దా?  ఏడీ.. ఎక్క‌డా ఆ ఉభ‌య‌కుశ‌లోప‌రి! `లోనే ఉన్నాడా..?` ఈ రాత్రికి మాత్రం ఇంట్రావ‌ర్టును దాచేశాడు డార్లింగ్. త‌న‌కు న‌చ్చిన వాళ్ల కోసం పిచ్చి పిచ్చిగా న‌చ్చిన‌ట్టు ఫుల్లుగా డ్యాన్సాడేశాడు. చిందేయ‌డంలో అలా ఇలా కాదని చెప్పేందుకు ఇదిగో ఇదే ప్రూఫ్.

ప్ర‌స్తుతం ఈ  వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. ఇక్క‌డ ప్ర‌భాస్ తో పాటు రాజ‌మౌళి, కార్తికేయ ఉన్నారు. బాహుబలి టీమ్ ఈ వేడుక‌లో సంద‌డి చేస్తోంది. దేశం గ‌ర్వించ‌ద‌గ్గ మేటి దర్శక ధీరుడు రాజమౌళి ఇంట పెళ్లి అంటే మామూలుగా ఉంటుందా?  జ‌క్క‌న్న కుమారుడు కార్తికేయ పెళ్లి నేడు జైపూర్ లో ఘనంగా జరగ‌నుంది. ఈ వేడుక కోసం ప్ర‌భాస్ & బాహుబ‌లి టీమ్ అప్పుడే అక్క‌డ వాలిపోయారు.

అక్క‌డ పెళ్లికొడుకు కార్తికేయ‌తో క‌లిసి ప్ర‌భాస్ ఇలా స్టెప్పేశాడు. ఈ ఆనందంలో ఊరంతా మోతెక్కేలా స్టెప్పులేస్తే అద‌ర‌గొట్టేశారు. ఈ వీడియోలు ప్ర‌స్తుతం ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. కార్తికేయ తాను ప్రేమించిన గాయ‌ని పూజాను పెళ్లాడుతున్న సంగ‌తి తెలిసిందే.

వీడియో కోసం క్లిక్ చేయండి


Tags:    
  • Prabhas 
  • Rajamouli Son 
  • SS Karthikeya Wedding 

Similar News

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

ఒకప్పుడు ప్రభాస్ ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందన్నాడు. ఇప్పుడు చేస్తాడా?

2026-11-12 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS