• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రజనీకంటే ప్రభాస్ ఎక్కువ...

రజనీకంటే ప్రభాస్ ఎక్కువ తీస్కున్నాడా?

By - Tupaki Desk
Update: 2017-08-17 12:30 GMT
బాహుబలి సినిమాతో ఒక్కసారిగా నేషనల్ స్థాయిలో మార్కెట్ ను ఏర్పరచుకున్నాడు హీరో ప్రభాస్. ఐదేళ్లు ఒకే సినిమా కోసం కష్టపడ్డ ప్రభాస్ ఆ సినిమా హిట్ తర్వాత తన నెక్స్ట్ సినిమా సాహోను వీలైనంత త్వరగా పూర్తి చేసి అభిమానులకు అందించాలనుకుంటున్నాడు ప్రభాస్. అయితే ప్రభాస్ ఈ సినిమాతో సౌత్ లోనే టాప్ హీరోల్లో ఒకరిగా చేరిపోతాడని అంటున్నారు. ఎందుకంటే తెలుగు మరియు తమిళ్- హిందీలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ వారు 150 కోట్లతో నిర్మిస్తున్నారు.

ఈ స్థాయిలో రిలీజ్ అవుతుంది గనక సినిమాకు 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు నేషనల్ మీడియా ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే సౌత్ లో రజినీ తర్వాత ఆ స్థాయిలో ఎవ్వరు రెమ్యూనరేషన్ ను తీసుకుకోలేదట. ఇప్పుడు రజిని తర్వాత ప్రభాస్ చేరనున్నాడని తెలుస్తోంది.   పైగా ప్రభాస్ సాహో సినిమా బిజినెస్ ప్రాఫిట్స్ లో షేర్స్ కూడా అందుతాయట. దీంతో ఆ సినిమా హిట్ అయితే ఇంకా ఏ స్థాయికి ప్రభాస్ రేంజ్ పెరుగుతుందో చూడాలి. ఇక సాహో లో హీరోయిన్ గా నటిస్తున్న శ్రద్దా కపూర్ కి యువి సంస్థ 4 కోట్లను అఫర్ చేసిందని టాక్. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.            

టాలీవుడ్ లో టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ఇతరులను ఒకసారి చూస్తే.. మహేష్ - స్పైడర్ సినిమాకు 25-30 కోట్లవరకు అందుకున్నట్లు టాక్. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  పవన్ కళ్యాణ్ తన 25వ చిత్రానికి కూడా 25 నుండి 30 వరకు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా త్వరలో  మైత్రి మూవీస్ నిర్మాణంలో తెరకెక్కే సినిమాకు కూడా  పవన్ ఇంకాస్త పెంచి 30 నుండి 40 కోట్లు రెమ్యునరేషన్ ని తీసుకొని ఈ భారీ ప్రాజెక్టు కి శ్రీకారం చుట్టబోతున్నట్లు టాక్.


Tags:    
  • Prabhas 
  • Rajinikanth 
  • Sahoo Movie 
  • Telugu nEWs 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS