• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తుగ్లక్ కాదు.. వేరే పవర్...

తుగ్లక్ కాదు.. వేరే పవర్ ఫుల్ టైటిల్!

By - Tupaki Desk
Update: 2019-07-02 13:13 GMT
'118' చిత్రం నందమూరి కళ్యాణ్ రామ్ కు మంచి పేరే తీసుకొచ్చింది. ఆ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ సినిమా ఒకటి గుట్టుచప్పుడు కాకుండా షూటింగ్ జరపుకుంటోంది.  ఈ కొత్త సినిమా షూటింగ్ పూర్తయ్యేలోపే మరో సినిమాకు రెడీ అవుతున్నాడట కళ్యాణ్ రామ్.  ఈ సినిమాకు ఆయన ఎప్పుడో పచ్చజెండా ఊపాడు కానీ ఇప్పుడు స్క్రిప్ట్ చివరిదశకు వచ్చిందట.

మల్లిడి వశిష్ట అనే నూతన దర్శకుడు రూపొందించనున్న ఈ సినిమాకు మొదట్లో 'తుగ్లక్' అనే టైటిల్ ను పరిశీలించారట.  కానీ ఆ టైటిల్ ను ఇప్పుడు పక్కన పెట్టి కొత్త టైటిల్ ను ఫైనలైజ్ చేసుకున్నారట.  'తుగ్లక్' అనేది పవర్ ఫుల్ గా లేదని.. కామెడీ అనే అభిప్రాయాన్ని కలిగించేలా ఉందని ఆ టైటిల్ ను వద్దనుకున్నారట.  ఇప్పుడు 'రావణ' అనే టైటిల్ ను లాక్ చేసినట్టు సమాచారం.  'రావణ' పేరే పవర్ ఫుల్ వైబ్రేషన్స్ తో ఉంటుంది కదా.  ఎన్టీఆర్ సినిమా 'జై లవకుశ' లో రావణుడి ఛాయలుండే జై పాత్ర అందరినీ ఆకట్టుకుంది. అంతే కాకుండా 'రావణ.. రావణ' సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.  ఇప్పుడు కళ్యాణ్ రామ్ అదే టైటిల్ ను తన కొత్త సినిమాకు పెట్టుకోవడం విశేషమే.

ఈ సినిమాను హై బడ్జెట్ తోనే నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారని.. మాస్ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఒక పవర్ ఫుల్ కథతో ఈ సారి కళ్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకు వస్తాడని సమాచారం.  త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా లాంచ్ చేస్తారట.

    

Tags:    
  • Kalyan ram 
  • Ravana Movie 
  • Latest News 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS