• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పోలీస్ పాత్రలపై మక్కువ...

పోలీస్ పాత్రలపై మక్కువ చూపిస్తున్న పవర్ స్టార్..!

By - Tupaki Desk
Update: 2021-04-16 08:31 GMT
'వకీల్ సాబ్' తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఐదు సినిమాలు లైన్ లో పెట్టాడు. అందుకు పవర్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో చేయబోయే '#PSPK28' ప్రాజెక్ట్ ఒకటి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని - రవి శంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే పవన్ ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. అంతేకాదు ఇందులో ఒకటి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ ఇంతకముందు హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'గబ్బర్ సింగ్' లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. అలానే డైరెక్టర్ ఎస్.జె. సూర్యతో కలిసి చేసిన 'కొమరం పులి' సినిమాలో స్పెషల్ పోలీసాఫీసర్ గా నటించాడు. ఇక బాబీ దర్శకత్వంలో పవన్ స్టోరీ అందించిన 'సర్ధార్ గబ్బర్ సింగ్' లో కూడా ఆయనది పోలీస్ పాత్ర అనే విషయం తెలిసిందే. అలానే 'గుడుంబా శంకర్' సినిమాలో ఓ సీన్ లో ఖాకీ డ్రెస్ వేసుకొని అలరించాడు. ఈ క్రమంలో ప్రస్తుతం నటిస్తున్న 'అయ్యప్పనమ్ కోషియం' తెలుగు రీమేక్ లో కూడా పవన్ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అయితే ఇప్పుడు 'PSPK28' సినిమాలో కూడా ఖాకీ డ్రెస్ వేసుకోబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.
Tags:    
  • Power Star Pawan Kalyan 
  • Harish Shankar 
  • Tollywood 
  • Telugu News 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS