• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ రెడ్ చిల్లీ టూ మ‌చ్...

ఈ రెడ్ చిల్లీ టూ మ‌చ్ హాట్ గురూ!

By - Tupaki Desk
Update: 2021-06-21 02:30 GMT
సోష‌ల్ మీడియా కార‌ణంగా మ‌రుగున ప‌డిపోయిన హీరోయిన్లు సైతం అప్పుడ‌ప్పుడు క‌నిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇన్ స్టా ఫేస్ బుక్.. ట్విట‌ర్ వంటి మాధ్య‌మాల ద్వారా మ‌ళ్లీ వెలుగులోకి వ‌స్తున్నారు. సినిమాల‌కు రిటైర్ మెంట్ ఇచ్చిన త‌ర్వాత ఏ రంగాల్లో స్థిర‌ప‌డ్డారు అన్న‌ది కూడా ఈ వేదిక‌ల‌పై చెప్పుకొస్తున్నారు.

మేటి.. నాటి క‌థానాయిక‌లు సైతం ఈ విష‌యంలో చాలా స్పీడ్ గా ఉంటున్నారు. తాజాగా కొత్త సంగ‌తిని చెబుతూ పూన‌మ్ బ‌జ్వా టచ్ లోకి వ‌చ్చింది. 2005 నుంచి 2019 వ‌ర‌కూ తెలుగు అభిమానుల‌కు ట‌చ్ లో ఉన్న ఈ బ్యూటీ ఇటీవ‌ల‌ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు సినిమాలో న‌టించింది. ఆ త‌ర్వాత పెద్ద‌గా ట‌చ్ లో లేద‌నే చెప్పాలి.

టాలీవుడ్ లో పూర్తిగా అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో మ‌ల‌యాళం త‌మిళ భాష‌ల్లో ప్ర‌య‌త్నించింది. కొన్ని సినిమాలు కూడా చేసింది. ప్ర‌స్తుతం మ‌ల‌యాళంలోనే ఒక సినిమా చేస్తోంది. అయితే తాజాగా పూన‌మ్ ఇన్ స్టాలో ఓ హాట్ ఫోటోని షేర్ చేసింది. 35 చేరువ‌లో ఉన్న పూన‌మ్ రెడ్ హాట్ లుక్ లో మ‌త్తెక్కించింది. ఎరుపు రంగు దుస్తుల్లో థై సొగ‌సుల‌తో పాటు ..టాప్ అందాల్ని ఎలివేట్ చేస్తూ క‌నిపించిన‌ ఫోటోని అభిమానుల‌తో పంచుకుంది. బ‌బ్లీ గాళ్ల్ ఆ డ్రెస్ లో చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ఆ ఫోటో సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది.

ఈ రెడ్ చిల్లీ చాలా హాట్ గురూ! అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక పూన‌మ్ బ‌జ్వా టాలీవుడ్ లో 2005 లో `మొద‌టి సినిమా` తో ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత కొంద‌రు అగ్ర హీరోల చిత్రాల్లో...స‌పోర్టింగ్ రోల్స్ స‌హా కొన్ని ప‌ర‌మిత బ‌డ్జెట్ సినిమాల్లో హీరోయిన్ గా న‌టించింది. కానీ స్టార్ హీరోయిన్ గా ఎద‌గ‌లేక‌పోయింది. అయిన‌ప్ప‌టికి పూన‌మ్ ప‌రిశ్ర‌మ‌ని వ‌ద‌ల‌కుండా ట‌చ్ లోనే ఉంది.




Tags:    
  • Poonam Bajwa 
  • Tollywood 
  • Bollywood 
  • Actress 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS