రెడ్ లేబుల్ కి ఇండైరెక్ట్ ప్రమోషనేనా?
బుట్ట బొమ్మకి ఎన్ని తెలివితేటలో? ఏదో వంట చేస్తున్నానులే అన్నట్టుగా కలరింగ్ ఇస్తోంది చూశారుగా.. ఇది నిజ్జంగానే నిజమా? అంటే అబ్బే .. సామి కార్యం స్వకార్యం కూడా ఇందులో దాగి ఉన్నాయని అర్థమవుతోంది క్లారిటీ గా చూస్తుంటే...
ఇంతకీ జనం కళ్లు పూజా చూపిస్తున్న గరిటె మీద ఉన్నాయా లేక నాన్నగారి కంటి ముందు నించుని చూస్తున్న ఆ `రెడ్ లేబుల్` మీద ఉన్నాయా? అంటే... జనం చూపులన్నీ ఈసారి పూజా కంటే పాపా కంటే .. ముద్దు మరిపాల పాపాయమ్మలా ఊరిస్తున్న ఆ రెడ్ లేబుల్ బ్రాండెడ్ బాటిల్ పైనే ఉన్నాయి మరి.
ఒక్క పెగ్గు వొంపి గొంతులో వొంపితే కరోనా అయినా కిసుక్కుమనాలి. ఆ కిక్కు గురించే ఆలోచనలు మెదుల్తున్నట్టుగా లేదూ? అది సరే కానీ.. ఇలా ప్రచారం చేసి పెట్టినందుకు రెడ్ లేబుల్ బ్రాండ్ వాళ్లు పూజా హెగ్డే కి ఎంత పే చెక్ ఇచ్చి ఉంటారో ఊహించుకోగలరా? ఇన్ స్టాలో ఒక వ్యూవర్ కి రూపాయి చొప్పున చూసినా లక్షల్లో ఆదాయమే. పూజా హెగ్డేని ఇన్ స్టాలో చాలా మంది అనుసరిస్తున్నారు. అందుకే రెడ్ లేబుల్ వాళ్లు ఇలా తెలివిగా ప్లాన్ చేశారన్నమాట. పూజా గరిటె తిప్పడం పాపా జూస్ తాగడం వెనక అంత కథ ఉందన్నమాట.. బాప్ రే!! దీపావళి రోజున సీకే బ్రాండ్ కి ప్రమోషన్ చేసిన దిశా పటానీలో ఒక్కో భామ తెగ ముదిరిపోతున్నారు కదూ?