ఫోటో స్టోరి: పొట్టి ఫ్రాకు పిల్ల ఎవరో కనిపెట్టండి
సీకే బ్రాండ్ కి దిశా పటానీ ఇచ్చిన మైలేజ్ ఎలాంటిదో చెప్పాల్సిన పని లేదు. రెండేళ్ల క్రితం దీపావళి దీపాల కాంతిలో కెల్విన్ క్లెయిన్ ఇన్నర్ వేర్ తో దుమారం రేపింది దిశా పటానీ. సాంప్రదాయ వాదులు దీనిపై విరుచుకుపడినా కానీ .. యాడ్ ఫిలింమేకర్స్ ఆశించినది దక్కింది. దిశా లుక్ అంతర్జాలంలో సునామీ సృష్టించింది. సీకే ప్రచారం ఎందరిలోనో స్ఫూర్తిని నింపింది. ఆ తర్వాత చాలా మంది టాప్ హీరోయిన్లు రకరకాల బ్రాండ్లకు ప్రమోషన్ చేసినా కానీ దిశా పటానీని డామినేట్ చేయలేకపోయారు.
ఇప్పుడు మళ్లీ అలాంటి ఫీట్ వేసింది పూజా హెగ్డే. బాడీ టైట్ డెనిమ్ ఫ్రాకులో దుమ్ము రేపింది ఈ బ్యూటీ. పూజా టోన్డ్ బాడీ .. టోన్డ్ లెగ్స్ సౌందర్యాన్ని ఎలివేట్ చేసేలా రూపొందించిన ఈ స్పెషల్ ఔట్ ఫిట్ యూత్ ని ఎంతో క్రేజీగా ఆకర్షిస్తోంది. బ్లాక్ డెనిమ్ లో థై ఎలివేషన్ మరో లెవల్లో వర్కవుటైంది. పూజా నెవ్వర్ బిఫోర్ హాట్ లుక్ ఇది.
`అల వైకుంఠపురములో` చిత్రంలో పూజా పొడుగు కాళ్ల సొగసుపైనే త్రివిక్రమ్ ఫోకస్ మళ్లింది. ఆ పొడుగు కాళ్ల సొగసుకు బన్ని ఇట్టే ఫ్లాటైపోయాడు. కానీ ఇప్పుడు ఇలా డెనిమ్ ఫ్రాకులో పూజాని చూశాక కుర్రాళ్లు పరేషాన్ అవ్వాల్సిందే. బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లు కొడుతూ గోల్డెన్ లెగ్ గా మారిన పూజా మరో విజయం కోసం ఉవ్విళ్లూరుతోంది. రాధేశ్యామ్ ఫ్లాపైనా ఇప్పుడు బీస్ట్ చిత్రంపై బోలెడన్ని అంచనాలున్నాయి. ఇందులో పూజా పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుందని సమాచారం. ఈనెల 13న బీస్ట్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా విడుదలవుతోంది.
తమిళ చిత్రం బీస్ట్ తెలుగు వెర్షన్ రిలీజ్ చేస్తున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు తాజా ప్రమోషనల్ ఈవెంట్ లో పూజా హెగ్డేను ఒక రేంజులో ప్రశంసించారు. తనను టాలీవుడ్ లక్కీ చార్మ్ అంటూ పొగిడేశారు. హైదరాబాద్ లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. పూజా హెగ్డేపై దిల్ రాజు చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్రెండింగ్‌లో ఉంది
"పూజ సినిమా ఇండస్ట్రీకి లక్కీ చార్మ్ లాంటిది. 'డీజే- దువ్వాడ జగన్నాధం'- 'మహర్షి'- 'అల వైకుంఠపురములో'- 'అరవింద సమేత' ఇలా అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కాబట్టే పూజా లక్కీ ఛామ్! నాకు మీ డేట్స్ కావాలి'' అని దిల్ రాజు వేదికపై అడిగారు.
దిల్ రాజు పూజా హెగ్డేను స్వీట్ `కాజా`తో పోల్చడం ఆసక్తికరం. ఈ పోలిక చాలా దృష్టిని ఆకర్షించింది. రాజుగారి ఛమత్కార ప్రచారం అందరినీ అలరించింది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన బీస్ట్ ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.