• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలీవుడ్ కి జంప్.....

బాలీవుడ్ కి జంప్.. బుట్ట‌బొమ్మ చిక్కితే ఒట్టు!

By - Tupaki Desk
Update: 2021-03-11 09:31 GMT
బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉంది పూజా హెగ్డే. ఓవైపు రాధేశ్యామ్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సెట్స్ లో బిజీ అయిన పూజా.. ఆ సినిమా చిత్రీక‌ర‌ణ ఇంకా బ్యాలెన్స్ మిగిలి ఉండగానే వ‌రుస‌గా బాలీవుడ్ చిత్రాల‌కు సంత‌కాలు చేసింది.

స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న `క‌బీ ఈద్ క‌బీ క‌బీ దీపావ‌ళి` అనే భారీ చిత్రంలో న‌టించ‌నుంది. అలాగే ర‌ణవీర్ సింగ్ స‌ర‌స‌న‌ సిర్కస్ చిత్రీకరణలోనూ పాల్గొంటోంది. ఈ చిత్రానికి రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా టీసిరీస్-రిలయ‌న్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ సినిమాని కొన్ని వారాల క్రితం ప్రకటించారు. ఇందులో రణ్‌వీర్ సింగ్- జాక్వెలిన్ ఫెర్నాండెజ్- వరుణ్ శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ ప్రారంభమైంది. పూజా హెగ్డే ఆన్ లొకేష‌న్ లో తన వానిటీ వ్యాన్ నుంచి కొన్ని ఫోటోల్ని షేర్ చేశారు. వ్యాన్ మీద అతికించిన కాగితంపై `రోహిత్ శెట్టి ప్రొడక్షన్జ్` అని రాసారు పూజా. ``ఇద్దరు శెట్టిలు కలిసినప్పుడు # షూట్ ‌టైమ్`` అంటూ వ్యాఖ్య‌ను జోడించింది. ఈ స్పీడ్ లోనే పూజా హెగ్డే ఇక‌పై బాలీవుడ్ లోనే బిజీ అయిపోతుందా? ఒక‌వేళ అలా జ‌రిగితే ఇక టాలీవుడ్ కి టాటా చెప్పేస్తుందా? అంటే దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.

తాజా ప‌రిణామం చూస్తుంటే స‌ల్మాన్ -ర‌ణ‌వీర్ లాంటి స్టార్ హీరోల‌తో న‌టిస్తోంది కాబ‌ట్టి బంప‌ర్ హిట్లు కొట్టి అక్కడే కెరీర్ పరంగా లాక్ అయిపోతుందా? అన్న‌ది వేచి చూడాలి. మ‌రోవైపు కోలీవుడ్ లో ద‌ళ‌ప‌తి విజ‌య్ స‌ర‌స‌నా పూజా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.


Tags:    
  • Actress 
  • Pooja Hegde 
  • Bollywood movies 
  • Tollywood Movies 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS