• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పూజ పండగ ప్రారంభమైనట్లే!!

పూజ పండగ ప్రారంభమైనట్లే!!

By - Tupaki Desk
Update: 2017-06-28 13:02 GMT
టాలీవుడ్ కి పూజా హెగ్డే కొత్తేమీ కాదు.. గతంలో ముకుంద.. ఒక లైలా కోసం చిత్రాల్లో కనిపించినా ఆమెలోని గ్లామర్ యాంగిల్ ఏంటో జనాలకు తెలియలేదు. ఆఖరికి బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా పూజా హెగ్డే ఫేట్ మార్చలేకపోయాడు. కానీ అల్లు అర్జున్ మూవీ దువ్వాడ జగన్నాధంలో పూజా హెగ్డేను చూసిన కుర్రకారు మత్తెక్కి ఊగిపోతున్నారు.

అటు అందంగా ఉండడమే కాదు.. ఆ అందాన్ని మరింత అందంగా  ప్రెజెంట్ చేయడంలో పూజా హెగ్డే ఎంత దిట్ట అనే విషయం ఇప్పుడు జనాలతో పాటు మూవీ మేకర్స్ కు కూడా బాగానే అర్ధమైపోయింది. అదరగొట్టే అందంతోపాటు బోలెడంత నటనా నైపుణ్యం.. నాట్య ప్రతిభ కూడా ఉండడంతో.. పూజా హెగ్డేకు ఇప్పుడు ఆఫర్లు క్యూ కట్టేస్తున్నాయి. పలువురు స్టార్ హీరోలు తమ తర్వాతి సినిమాల కోసం పూజా హెగ్డేను పరిశీలిస్తున్నారనే టాక్ ఉంది. అంతే కాదు.. ఇప్పుడీమె చేతికి ఓ కొత్త ఆఫర్ కూడా అందేసింది. శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న మూవీలో పూజా హెగ్డేను హీరోయిన్ గా ఫైనల్ చేసేశారట.

ఇప్పటికే హైద్రాబాద్ పరిసరాల్లో తొలి షెడ్యూల్ ను బెల్లంకొండ శ్రీనివాస్-జగపతి బాబుల మధ్య పూర్తి చేసిన యూనిట్.. త్వరలో రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించనుండగా.. ఈ షెడ్యూల్ నుంచి పూజా హెగ్డే కూడా పాల్గొననుండడం విశేషం. ఈమెను హీరోయిన్ గా ఒప్పించేదుకు భారీ మొత్తాన్నే ముట్టెచెప్పారని టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Pooja Hegde 
  • Sriwass 
  • Bellamkonda Srinivas 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS