• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #PSPK 29 ఆఫ‌ర్: క్రిష్ ని...

#PSPK 29 ఆఫ‌ర్: క్రిష్ ని కాద‌ని హ‌రీష్ కి ఓకే?

By - Tupaki Desk
Update: 2020-02-08 17:30 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌రుసగా సినిమాలు ప్రారంభించారు కానీ.. త‌న స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ల‌కు సంబంధించిన స‌మాచారం అయితే జీరో. సైలెంటుగా ఎవ‌రికీ తెలియ‌కుండా పింక్ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లారు. అటుపై  క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పీరియాడిక్ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించేసారు. తాజాగా వేణు శ్రీరామ్.. క్రిష్ సినిమాల‌కు సంబంధించిన‌ హీరోయిన్ల వేట మొద‌లు పెట్టారు. పింక్ విష‌యం ప‌క్క‌న పెడితే క్రిష్ తాజా మూవీ కోసం స్పీడ్ గానే ప‌నిచేస్తున్నారు. పీఎస్.పీకే 27ని పాన్ ఇండియా లెవ‌ల్లో క్రిష్‌ ప్లాన్ చేస్తున్న నేప‌థ్యంలో క‌థానాయిక‌ల్ని బాలీవుడ్ నుంచే ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే వార్ ఫేం వాణీ క‌పూర్ తో చ‌ర్చ‌లు జ‌రిపార‌ని ప్ర‌చారమైంది.

అయితే ఆ ఎంపికపై పూర్తి క్లారిటీ లేదు కానీ.. తాజాగా బుట్ట‌బొమ్మ పూజాహెగ్దే కు క్రిష క‌థ వినిపించ‌డం ప‌లు సందేహాల‌కు తావిస్తోంది.  అయితే పూజా త‌న పాత్ర‌ న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నో..  లేక ఇత‌ర బిజీ షెడ్యూల్స్ వ‌ల్ల‌నో నో చెప్పింద‌ని ప్ర‌చారం సాగుతోంది. మ‌రి పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ మిస్స‌వ్వ‌డం అంటే ఆలోచించ‌ద‌గిన‌దే. ఇక ద‌ర్శ‌కుడు క‌్రిష్ తో ప‌నిచేసిన హీరోయిన్లు ఎవ‌రూ పెద్ద‌గా స్టార్ డ‌మ్ అందుకోలేక‌పోవ‌డం కూడా తాను వెన‌కాడేయ‌డానికి కార‌ణం కావొచ్చ‌ని విశ్లేషిస్తున్నారు.

హ‌రీష్ శంక‌ర్ తోనూ ప‌వ‌న్ త‌న 29వ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ కి న‌చ్చే ప‌క్కా మాస్ అంశాలు ఉన్న క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ట‌. ఇందులో హీరోయిన్ గా  పూజా హెగ్డేని తీసుకోవాల‌ని హరీష్ ప్లాన్ చేస్తున్నాడుట‌. గ‌తంలో హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో  డీజే- గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ చిత్రాల‌తో అమ్మ‌డు చ‌క్క‌ని విజ‌యాలు అందుకుంది. ఆ సెంటిమెంట్ తోనే పూజాని మ‌రోసారి బ‌రిలో దించాల‌నుకుంటున్నాడుట‌. ప‌వ‌న్ 28 కాద‌నుకున్న పూజా ఇప్పుడు క‌నీసం పీఎస్.పీకే 29 కి ఒకే  చెబుతుందా? అన్న‌ది వేచి చూడాలి.


Tags:    
  • Pooja Hegde 
  • Harish Shankar 
  • Pawan Kalyan 

Similar News

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS